Tajmahalu

తాజమహాల్ వలపులు కళలే
దేవదాస్ కవితలు కలలే
కవితలై నిలిచేవి కలలే
లోకంలో బాసలివిలే
జంట బ్రతుకు చివరి వరకు
దైవమై నిలిచే బంధం
నిరతమూ జన్మలకే సొంతం విడని విధియే
హృదయ గీతం చెలియ పేరే

ఓ ఎరుగను మరు ముఖం ఎదకొకే చెలి ముఖం
నీతో ఉందో శ్రీమతి దైవమిచ్చే బహుమతి
నీ మాట వినకుండా నేనుండాలే నమ్మొచ్చి
నాకున్న ఆ పిచ్చి నీకొచ్చిందంటానొచ్చి
కళ్యాణ వీణ కచ్చేరి చేసి పందిట్లో కడతాలే తాళి
మేళం తెచ్చి తాళం వేస్తే నేనే నీ సొంతం కానా
తాజమహాల్ వలపులు కళలే
దేవదాస్ కవితలు కలలే

తలపులే కవితలై తడిమెనే వలపులై
ప్రియతమా నే పేర పదిలమే మగసిరి
కింద పైన అందాలే గిల్లెస్తా లేకుండా
గుచ్చి గుచ్చి గిల్లే వేళ తుళ్ళిపడతానంట
వలపంతా నీరై వరదొచ్చి ఏరై
ఒకటయ్యే కాలం తీరం
తాజమహాల్ వలపులు కళలే
దేవదాస్ కవితలు కలలే
కవితలై నిలిచేవి కలలే
లోకంలో బాసలివిలే
జంట బ్రతుకు చివరి వరకు



Credits
Writer(s): Veturi, Yuvan Shankar Raja
Lyrics powered by www.musixmatch.com

Link