VO RABBA RABBA

ఓ రబ్బా రబ్బా రబ్బా రా కిర్రెక్కిద్దామా

హాయ్ రబ్బా రబ్బా రబ్బా రా కసెక్కిద్దామా

ఆశే ఉంటే నేస్తం... స్వర్గం తథ్యం నేస్తం
ఆ తారలన్నీ లెక్కపెట్టి పంచుకుందాం నేస్తం
గగనం ఓ చేతిలోన, భూమి ఓ చేతిలోన
బతుకే మన చేతిల్లోన
ఓ రబ్బా రబ్బా రబ్బా రా కిర్రెక్కిద్దామా

హాయ్ రబ్బా రబ్బా రబ్బా రా కసెక్కిద్దామా

కన్నె మోజు తీర్చుకోరా, డోసు వేసుకోరా రెండు
అదుపు దాటనీయద్దు
నీ హద్దే తెలుసుకుంటే లేదే గొడవ
ఇంకా మీనం సంద్రాన్ని వీడి తుళ్ళద్దు
నీతోటి సిరులే సిద్ధం చేసుకో
నేస్తాన్ని నమ్మి పాశం తెంచుకో
పెద్దోళ్ళ మాటే నువ్వు తీసుకో
వ్యర్థంగా తోస్తే దాన్ని మార్చుకో
ఓ రబ్బా రబ్బా రబ్బా రా కిర్రెక్కిద్దామా

హే రబ్బా రబ్బా రబ్బా రా కసెక్కిద్దామా

మోద్దాం ఇలపై నీ వల్ల నేలే దుఃఖం
నీ వల్ల నేలే ముళ్ళే పరుపల్లె చేసి నిదరోకు
మునుపు సౌఖ్యం ఇచ్చిన కాలం మళ్ళీ
శోకమిచ్చు కన్నా నీ కట్టుబాట్లే దాటొద్దు
ఎదిగిపోనివ్వు హృదయమే
వెల్లువతుంది సౌఖ్యమే
నిన్ను చేసేయ్ నువ్ త్యాగమే
సొంతమవుతుంది లోకమే
ఓ రబ్బా రబ్బా రబ్బా రా కిర్రెక్కిద్దామా
(దినక దినక తక ధీమ్ దినక వడివడిగా పద వడివడిగా)
హే రబ్బా రబ్బా రబ్బా రా కసెక్కిద్దామా
(దినక దినక తక ధీమ్ దినక వడివడిగా పద వడివడిగా)

ఆశే ఉంటే నేస్తం... స్వర్గం తథ్యం నేస్తం
ఆ తారలన్నీ లెక్కపెట్టి పంచుకుందాం నేస్తం
గగనం ఓ చేతిలోన, భూమి ఓ చేతిలోన
బతుకే మన చేతిల్లోన
ఓ రబ్బా రబ్బా రబ్బా రా కిర్రెక్కిద్దామా



Credits
Writer(s): A.r. Rahman, A G Mani
Lyrics powered by www.musixmatch.com

Link