Aalochinchoddu

నీ ఆలినెవడో లేపుకుపోతే ఆలోచించొద్దు
నమ్మిన close ఫ్రెండు heart ఇచ్చాడని ఆలోచించొద్దు
కన్న బిడ్డల చదువు దొబ్బేసినా ఆలోచించొద్దు
ఇల్లు గుల్లైపోయి కూలి పడ్డా ఆలోచించొద్దు
ఆలోచించి చెప్తున్నాను ఆలోచించొద్దు
బాగా ఆలోచించి చెప్తున్నాను ఆలోచించొద్దు
నీ ఆలినెవడో లేపుకుపోతే ఆలోచించొద్దు
నమ్మిన close ఫ్రెండు heart ఇచ్చాడని ఆలోచించొద్దు
ఆలోచించి చెప్తున్నాను ఆలోచించొద్దు
బాగా ఆలోచించి చెప్తున్నాను ఆలోచించొద్దు

ఆకలి అయిందని కడుపే అడిగేను
Time అయిందని ఆలోచించి ఎందుకు చెడతావు
మాటకి time ఒస్తే నోరె మాట్లాడతది
ఆలోచించి మాట్లాడెందుకు పిచ్చోడవుతావు
Body లో ఉంది auto mechanism
Self drive చేసెందుకు accident చేస్తావు
నీ ఆలినెవడో లేపుకుపోతే ఆలోచించొద్దు
నమ్మిన close ఫ్రెండు heart ఇచ్చాడని ఆలోచించొద్దు
కన్న బిడ్డల చదువు దొబ్బేసినా ఆలోచించొద్దు
ఇల్లు గుల్లైపోయి కూలి పడ్డా ఆలోచించొద్దు
ఆలోచించి చెప్తున్నాను ఆలోచించొద్దు
బాగా ఆలోచించి చెప్తున్నాను ఆలోచించొద్దు

Cool గా చేసే తల తన పనేదో
మట్టే పెట్టి దాన్నెందుకు tension పెడతావు
Total body ఇక్కడనే ఉంటే
Brain ఎందుకు Football లాగా ఎటో కొడతావు
ఆలోచించడం మానేయలేకుంటే
పని గురించి ఆలోచిస్తే problem ఉండదు
నీ ఆలినెవడో లేపుకుపోతే ఆలోచించొద్దు
నమ్మిన close ఫ్రెండు heart ఇచ్చాడని ఆలోచించొద్దు
కన్న బిడ్డల చదువు దొబ్బేసినా ఆలోచించొద్దు
ఇల్లు గుల్లైపోయి కూలి పడ్డా ఆలోచించొద్దు
ఆలోచించి చెప్తున్నాను ఆలోచించొద్దు
బాగా ఆలోచించి చెప్తున్నాను ఆలోచించొద్దు



Credits
Writer(s): Gurukiran, Vennalakanti
Lyrics powered by www.musixmatch.com

Link