Kondapalli Bomma

కొండపల్లి బొమ్మ తొందరెందుకమ్మ చందనాల ముద్దుగుమ్మ
కోటిపల్లి రాజ కొంగు పట్టు కూజ చేసుకోర బాలరాజ
పూతకోచ్చె వేళల్లో లేత లేత ఊహల్లో
చాటు మాటు సరసంలో దాగి ఉన్న మైకంలో
మనసా వాచా వలచాను నేను నిన్ను
కొండపల్లి బొమ్మ తొందరెందుకమ్మ చందనాల ముద్దుగుమ్మ
కోటిపల్లి రాజ కొంగు పట్టు కూజ చేసుకోర బాలరాజ

వయసంటు వచ్చాకా
మనసంటు ఇచ్చాకా
ప్రేమంటు పుట్టకుండ ఉండమంటే ఎట్టాగ
బందించి గుండెలోనే దాచుకుంటే మర్యాద
కల్లోకోచ్చిన బావ నా కౌగిలిలోకి రావ
మెళ్ళో మాలే వెయ్యిన నీ ఒళ్ళో వాలగరాన
వినవే బాల యదలోని రాసలీల
కోటిపల్లి రాజ కొంగు పట్టు కూజ చేసుకోర బాలరాజ
కొండపల్లి బొమ్మ తొందరెందుకమ్మ చందనాల ముద్దుగుమ్మ

మత్తెదో కమ్మేసి
గంమత్తె చేస్తుంటే
మన పొద్దే పంచదార తీపి రుచులే తేవాల
నీ సొత్తె సొంతమైతే హాయి అంది చూడాల
అల్లుకుపోదాం బామ ఆలస్యం చేయ్యక రామ
తొందరలేదంటునే గిలిగింతలు పడతావు ఎల
తగునా మదనా మదిలోన బాధ వినర
కొండపల్లి బొమ్మ తొందరెందుకమ్మ చందనాల ముద్దుగుమ్మ
కోటిపల్లి రాజ కొంగు పట్టు కూజ చేసుకోర బాలరాజ
పూతకోచ్చె వేళల్లో లేత లేత ఊహల్లో
చాటు మాటు సరసంలో దాగి ఉన్న మైకంలో
మనసా వాచా వలచాను నేను నిన్ను



Credits
Writer(s): Vennelakanti, Anamika
Lyrics powered by www.musixmatch.com

Link