Poolakundi Komma - Bombay / Soundtrack Version

పూలకుంది కొమ్మ, పాపకుంది అమ్మ గుల్లగుల్ల హల్లగుల్ల
నింగి నేల డీడిక్కి, నీకు నాకు ఈడిక్కి గుల్లగుల్ల హల్లగుల్ల

నవ్వితేనే దీవానా, మల్లె పూల మస్తానా (గుల్లగుల్ల హల్లగుల్ల)
నీలో నేనే ఉన్నానా, రూప్ తేరా మస్తానా (గుల్లగుల్ల హల్లగుల్ల)

నవ్వితేనే దీవానా, మల్లె పూల మస్తానా (గుల్లగుల్ల హల్లగుల్ల)
నీలో నేనే ఉన్నానా, రూప్ తేరా మస్తానా (గుల్లగుల్ల హల్లగుల్ల)
పున్నాగపూలకేల దిగులు, మిన్నేటి పక్షికేది కంటి జల్లు
జాబిలెన్నడూ రాత్రి చూడలేదు
స్వర్గానికి హద్దూ పొద్దు లేనే లేదు
(గుల్లగుల్ల హల్లగుల్ల... గుల్లగుల్ల హల్లగుల్ల)
కవ్వించాలి కళ్ళు కన్నె మబ్బు నీళ్ళు
మేఘాలు గాయపడితే మెరుపల్లె నవ్వుకుంటాయ్
(కవ్వించాలి కళ్ళు కన్నె మబ్బు నీళ్ళు)
(మేఘాలు గాయపడితే మెరుపల్లె నవ్వుకుంటాయ్)

ఓటమిని తీసేయ్ జీవితాన్ని మోసేయ్
వేదాలు జాతిమత బేధాలు లేవన్నాయ్

నవ్వితేనే దీవానా, మల్లె పూల మస్తానా (గుల్లగుల్ల హల్లగుల్ల)
నీలో నేనే ఉన్నానా, రూప్ తేరా మస్తానా
పున్నాగపూలకేల దిగులు, మిన్నేటి పక్షికేది కంటి జల్లు
జాబిలెన్నడూ రాత్రి చూడలేదు
స్వర్గానికి హద్దూ పొద్దు లేనే లేదు
(గుల్లగుల్ల... గుల్లగుల్ల)
మౌనంలోనే గానం ప్రాణంలోనే బంధం
ఎగరెయ్యి రెక్కలు కట్టి ఎగురింక తారల్లోకి

ఎగరెయ్యి రెక్కలు కట్టి ఎగురింక తారల్లోకి
విజయం కోరే వీరం చిందిస్తుందా రక్తం
అనురాగం నీలో ఉంటే ఆకాశం నీకు మొక్కు

గుల్లగుల్ల హల్లగుల్ల గుల్లగుల్ల హల్లగుల్ల
గుల్లగుల్ల హల్లగుల్ల గుల్లగుల్ల హల్లగుల్ల
కవ్వించాలి కళ్ళు కన్నె మబ్బు నీళ్ళు
జీవితాన్ని మోసేయ్ ఓటమిని తీసేయ్
మౌనంలోనే రానం ప్రాణంలోనే బంధం
విజయం కోరే వీరం రక్తం కోసం త్యాగం
నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా

నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా

నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా
నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా



Credits
Writer(s): Veturi, A.r. Rahman
Lyrics powered by www.musixmatch.com

Link