Gopilola - From "Ladies Tailor"

గోపిలోల నీ పాల పడ్డామురా
లీలాలోల అల్లాడుతున్నామురా
చన్నీళ్ళలో ఉన్నామురా
చిన్నారులం మన్నించరా
భామా భామా తీరాన్ని చేరాలమ్మా
పరువే కోరి చెయ్యెత్తి మొక్కలమ్మా
అందాక మీ అందాలకు ఆ దిక్కులే దిక్కమ్మలు
గోపిలోల నీ పాల పడ్డామురా



Credits
Writer(s): Sirivennela Seetha Rama Shastry
Lyrics powered by www.musixmatch.com

Link