Hallo Guru - From "Nirnayam"

Hello, గురూ ప్రేమ కోసమేరో ఈ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుశం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని, ఆర్ని

Hello, గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుశం

ఉంగరాల జుట్టువాడ్ని ఒడ్డు పొడుగు ఉన్నవాడ్ని
చదువు సంధ్య కలిగినోడ్ని చౌక బేరమా
గొప్ప ఇంటి కుర్రవాడ్ని అక్కినేని అంతటోడ్ని
కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా
నా కన్నా నీకున్నా తాకీదులేంటమ్మా
నా ఎత్తు నా బరువు నీకన్నా more అమ్మా
నేనంటే కాదన్న ladies-ఎ లేరమ్మా
నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా
I love you darling, because you are charming
ఎలాగొలా నువ్వు దక్కితే luck-u చిక్కినట్టే, why not

Hello, గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుశం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని
Hello, గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుశం

కట్టుకుంటే నిన్నే తప్ప కట్టుకోనే కట్టుకోను
ఒట్టు పెట్టుకుంటినమ్మా bet-u చేయకే
అల్లిబిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా
అల్లుకోవే నన్ను నీవు మల్లె తీగలా
నీ చేతే పాడిస్తా love songలు duetలు
నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు
ఆహా నా పెళ్ళంటా ఓహో నా పెళ్ళంటా
అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంటా
अच्छा मैंने प्यार किया, लुच्चा काम नहीं किया
আমি তুমি తేలకుంటే నిను లేవదిస్కుపోతా
Are you ready?

Hello, గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుశం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేని వాడ్ని
Hello, గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుశం



Credits
Writer(s): Ilaiyaraaja, Ganesh Patro
Lyrics powered by www.musixmatch.com

Link