Brochevarevarura - Original

బ్రోచే వారెవరురా.
నిను వినా.నినువినా.
రఘువరా.రఘువరా
నను బ్రోచే వారెవరురా. నిను వినా.రఘువరా
నీ చరణాంబుజములునే.
విడజాల కరుణాల వాల
బ్రోచే వారెవరురా.
ఓ చతురాననాది వందిత నీకు పరాకేల నయ్యా
ఓ చతురాననాది వందిత నీకు పరాకేల నయ్యా
నీ చరితము పొగడలేని నా చింత దీర్చి వరములిచ్చి వేగమె
నీ చరితము పొగడలేని నా చింత దీర్చి వరములిచ్చి వేగమె
సా సనిదపదని సనినిదదప మసాద మగామ పదాని
సనీదపమ నిదపమ గమప దమగరి సమాగమసద
మా పదని ససరినీ నినిసదా దదనిసాద మపదనిస నిదప
మగమనిదని సదమా పదని
సమాగరి సరిసా నీదస సనీదపమ గామా పదని
బ్రోచే వారెవరురా...
సీతాపతే నాపై నీ కభిమానము లేదా.
సీతాపతే నాపై నీ కభిమానము లేదా.
వాతాత్మజార్చిత పాద నా మొరలను వినరాదా
భాసురముగకరిరాజునిబ్రోచినవాసుదేవుడవు నీవుకదా
భాసురముగకరిరాజునిబ్రోచినవాసుదేవుడవు నీవుకదా
నా పాతక మెల్ల పోగొట్టి గట్టిగ నా చేయి పట్టి విడువక
సాసనిదపదని సనినిదదప మపాద మగామా పదాని
సనీదపమ నిదదమ గమప దమగరి సమాగమపద
మాపదని ససరినీ నినిసదా దదనిసాద
మపదనిస నిదప మగమనిదని సదమాపదని
సమా గరి సరిసానీదస సనీదప గమాపదని
బ్రోచే వారెవరురా...
End...



Credits
Writer(s): Vasudevacharya Mysore, Ganesan L V
Lyrics powered by www.musixmatch.com

Link