Atto Attamma

అత్తో అత్తమ్మ కూతురో
మెత్తంగా ఎత్తు వేసేయమందిరో
చిట్టో చిట్టమ్మ కూతురో
మొత్తంగా సత్తా చూపించమందిరో

తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి
మళ్ళి మళ్ళి అంది బుల్లి
అవ్వ బువ్వ నాకే కావాలి

అత్తో అత్తమ్మ కూతురో
మెత్తంగా ఎత్తు వేసేయమందిరో
చిట్టో చిట్టమ్మ కూతురో
మొత్తంగా సత్తా చూపించమందిరో, రో, రో

Joy, joy, joy
కలిపే చెయ్ చెయ్
Romance-uడా బీభత్సుడా
నీ looks లో gimmicks-u రా
మొగుడి బరువే మొదలై పోయే ప్రియా

Hai, hai, hai
ఓయ్ ఓయ్ ఓయ్
Cowboyవో loveboyవో
Playboy కీ బాబాయ్ వో
పెదవి దరువే ఇకరాబోదు, ప్రియా

Thank you

గుండెకు జోరు గుమ్మలపోరు డింకా disco
నేనే ముగ్గిరిపిచ్చి నిద్దరపుచ్చి పోతా చుస్కో

అత్తకు తగ్గ అలుడివి నీవేరా

అత్తో అత్తమ్మ కూతురో
మెత్తంగా ఎత్తు వేసేయమందిరో
చిట్టో చిట్టమ్మ కూతురో
మొత్తంగా సత్తా చూపించమందిరో

కాయ్ కాయ్ కాయ్
యమ హాయ్ హాయ్ హాయ్
వొరల్లుడో ఎం గిల్లుడో
ఎం గీరుడో ఎం గిచ్చుడో
కలిపి కొడితే కరుసైపోతా కథ

అంతే కదా

కోయ్ కోయ్ కోయ్
తెగ కోసేసేయ్
ఓ అత్తవో నా గుత్తవో
గుమ్మెత్తిన గమ్మత్తువో
వయసు ముదిరి సొగసే అదిరిందయ్యా
పోయా

Ladyకి జోడి వేడికి body డీ డీ డీక్కో
ఇంక దగ్గరకొచ్చి సిగ్గుల పచ్చి పండించుకో
అద్దిరాబన్న ముద్దుల తిల్లాన

అత్తో అత్తమ్మ కూతురో
మెత్తంగా ఎత్తు వేసేయమందిరో
చిట్టో చిట్టమ్మ కూతురో
మొత్తంగా సత్తా చూపించమందిరో

తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి
మళ్ళి మళ్ళి అంది బుల్లి
అవ్వ బువ్వ నాకే కావాలి



Credits
Writer(s): Raj-koti, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link