Devudyna Jeevu

Whole ఆంధ్రా, సీడెడ్, నైజాం రిక్షా బాబుల్ కి నమస్కారం
आदाब अर्ज़
నమస్తే అన్న
ఈ రిక్షా వాడంటే ఎవరనుకుంటూన్నార్రా

కండ బలం, గుండె బలం, కాలి బలం, కష్ట బలం
లేదు భయం మాకు జయం 1 2 3 4

దేవుడైనా జీవుడైనా రిక్షావోడు రా
భారతాన కృష్ణుణుడేమిజేసినాడురా
ఆకాశన సూరిబాబు రిక్షావోడు రా
Night రిక్షా చందమామ తోక్కుతాడు రా
లోడే (ఏస్కో)
దౌడే (తీస్కో)
షాలి బండ, గోలుకొండ, ట్యాంక్ బండ్, గట్టుగుండ
పంజాగుట్టు, ఎర్రగడ్డ 1 2 3 4
चलती का नाम गाडी है
చమటోడిస్తే రోటీ है
चलती का नाम गाडी है
చమటోడిస్తే రోటీ है
టీయో ఛాయ్
ఏయ్ రా భాయ్
పాలకొల్లు, మొగల్తూరు, పొద్దుటూరు, గిత్తలూరు
చింతలూరు, దంతలూరు బర్రే బర్రే

కాలేటి కడుపున కాలెట్టి గడిపిన కాలాలు చెల్లెను రా
గతం झूटा
बोलो టాటా
ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు నీలోని కండలు
నీకున్న అండలు బంగారు కొండలురా
चलो రాస్తా
అదే नाश्ता
అరెరెరెరెరే దేశమంటే మట్టి కాదు
దేవుడంటే రాయి కాదు
సత్తువున్న వాడి కంటే సొత్తు ఏదిరా
నిన్న నేడు రేపు అన్న కాలమన్న చక్రమున్నా
నీ రధానికింక ఎదురు లేనే లేదురా
చమురు కొద్దీ దీపం వెలుగు గొప్ప వాళ్ళ కోటల్లో
చమట కొద్దీ బతికే వెలుగు పేదవాళ్ళ పేటల్లో
బస్సు కాడ, రైలు కాడ, బండి కాడ
ఇంటి కాడ కాకినాడ రేవు కాడ 1 2 3 4

అర్రే అర్రే అహ దేవుడైనా జీవుడైనా రిక్షావోడు రా
భారతాన కృష్ణుణుడేమిజేసినాడురా
ఆకాశన సూరిబాబు రిక్షావోడు రా
Night రిక్షా చందమామ తోక్కుతాడు రా

(కొరమీను బొమ్మిడాయి)
(పిత్తపరుగు మట్టకుడిసే)
(కొరమీను బొమ్మిడాయి పిత్తపరుగు మట్టకుడిసే)

హాయ్ తెల్లోళ్ళ రాజ్యం తెల్లారిపోయెను రాట్నల చక్రంతో
జాతి గెలుపే గాంధీ పిలుపు
ఉన్నోళ్ళ భారం లేనోళ్ళు తీర్చెను రిక్షాల చక్రంతో
చలో వీర జతే రారా
ఉన్నవాళ్ళ ఉబ్బరాలు, లేనివాళ్ళ నిబ్బరాలు
సాగవింక అంతరాలు సాగిపొమ్మురా
పేగుమంట కన్న మాకు భోగీమంట లేదు అంట
ఉప్పుగంజి పాయసాలు మాకు చాలురా
నూకలన్నీ రాళ్ళపాలే పాలరాతి మేడల్లో
నూకలుంటే లోటే లేదు పేదవాళ్ళ వాడల్లో
School కాడ బయోస్కోపు
Hall కాడ రేషనోళ్ళ, క్యూల కాడ, రోడ్ల కాడ 1 2 3 4

దేవుడైనా జీవుడైనా రిక్షావోడు రా
భారతాన కృష్ణుణుడేమిజేసినాడురా
ఆకాశన సూరిబాబు రిక్షావోడు రా
Night రిక్షా చందమామ తోక్కుతాడు రా
లోడే (ఏస్కో)
దౌడే (తీస్కో)
షాలి బండ, గోలుకొండ, ట్యాంక్ బండ్, గట్టుగుండ
పంజాగుట్టు, ఎర్రగడ్డ 1 2 3 4
चलती का नाम गाडी है
చమటోడిస్తే రోటీ है
चलती का नाम गाडी है
చమటోడిస్తే రోటీ है
టీయో ఛాయ్
ఏయ్ రా భాయ్
పాలకొల్లు, మొగల్తూరు, పొద్దుటూరు, గిత్తలూరు
జిత్తలూరు, దుంతలూరు



Credits
Writer(s): Raj-koti, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link