Pranamey

ఎదను దోచి ఏదో చేసి కళ్లనిండ కలలే దాచి
ఎదను దోచి ఏదో చేసి హిహిహి కళ్లనిండ కలలే దాచి చెంతకీ చేరకా ఊరింతువేలా
ప్రాణమా ప్రాణమా

ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా పాటే పలికించవా తోడై పులకించవా
ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా పాటే పలికించవా తోడై పులకించవా
ప్రాణమా ప్రాణమా
ప్రాణమా ప్రాణమా
ఎదను దోచి ఏదో చేసి కళ్లనిండ కలలే దాచి
ఎదను దోచి ఏదో చేసి కళ్లనిండ కలలే దాచి చెంతకీ చేరకా ఊరింతువేలా
ప్రాయమా ప్రాయమా
ప్రాయమా ప్రాయమా నన్ను చూసి నన్నే చూసి కళ్లతోటి కలలే దోచి
తీయని మోహాల మరిగింతువేలా
ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా పాటే పలికించవా తోడై పులకించవా
కలిసిన కళ్లే కలలకు ఇళ్లై వయసును గిల్లే మన్మధ విల్లై
కలిసిన కళ్లే కలలకు ఇళ్లై వయసును గిల్లే మన్మధ విల్లై
హాయిగా ఊగే ఊయలలూగే అందం ఎరవేసే చందమేదో సాగే
ఆశల గోదారి ఎగిసినదంటా తారల పువ్వులన్నీ కోసుకుందుమంటా
నిదురించు ప్రేమయె ఉదయించె నేడే
నిదురించు ప్రేమయె ఉదయించె నేడే
ప్రాణమా ప్రాణమా

హృదయాన మోగే ఈ రాగహేల మధురం కదా ఇక మన రాసలీల
రెక్కలు తొడిగీ తలపులు చాలా దిక్కులు దాటే ఎద ఈ వేళా
ఎదవీణ దాచే మౌన గీతం నేనే పున్నాగ విరుల సన్నాయి నీవే
జత నీవనీ నిన్నే వలచి వచ్చానే
ప్రాణమా ప్రాణమా
ఎదను దోచి హిహి
ఎదను దోచి ఏదో చేసి
కళ్లనిండ కలలే దాచి
ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా పాటే పలికించవా తోడై పులకించవా
ఎదనే నిదురించవా ఎదురై మురిపించవా పాటే పలికించవా తోడై పులకించవా
ఎదనే నిదురించవా
ప్రాణమా
ఎదురై మురిపించవా
ప్రాణమా
పాటే పలికించవా తోడై పులకించవా
ప్రాణమా ఆఅఅ

సాహిత్యం: వెన్నెలకంటి

Credits
Writer(s): A R Rahman, Prasad Vennelakanti Subbu Rajeswara
Lyrics powered by www.musixmatch.com

Link