Ninu Choodani

(राँझा में राँझा
तुहिर में तेरी राँझा
लेजारे लेजा
मेरे दिल को तू लेजा
आजारे आजा
मेरे सपनो में समाज
जनेजा अजा अजा अभिजा)

నిను చూడని కనులెందుకో
నిను చేరని కలలెందుకో
నిన్ను పొందని మనసెందుకో
నువ్వుంటే చాలు వేరేమి లేకున్న
నీకంటే సొంతం లేనే ఎవరున్నా

నిను చూడని కనులెందుకో
నిను చేరని కలలెందుకో
నిన్ను పొందని మనసెందుకో
నువ్వుంటే చాలు వేరేమి లేకున్న
నీకంటే సొంతం లేనే లేరన్నా

(राँझा में राँझा
तुहिर में तेरी राँझा
लेजारे लेजा
मेरे दिल को तू लेजा
आजारे आजा
मेरे सपनो में समाज
जनेजा अजा अजा अभिजा)

ఎంతెంత దూరానా నేను ఉంటున్నా
నీ గుండె సవ్వళ్ళ ఊసు వింటున్నా
ఆ ప్రేమ రాగాల లోన నేనే ఉన్న
ఓ అవునంటు కాదంటు
నా పంచ ప్రాణాలేమన్నా శ్వాసించే గాలల్లే
నువ్వుంటే చాలమ్మా
ఓ ప్రేమ నీలో నన్నే చూస్తున్నా
మొత్తంగ నన్నే నీకందిస్తున్నా

నిను చూడని కనులెందుకో
నిను చేరని కలలెందుకో
నిన్ను పొందని మనసెందుకో
నువ్వుంటే చాలు వేరేమి లేకున్న
నీకంటే సొంతం లేనే లేరన్నా

నువ్వంటే నెన్నంటూ వేరే చెప్పాలా
గుండెల్లో దాగున్న గుట్టు విప్పాలా
నీ పైన ప్రేమంత ఉందో చూపించాలా
ఓ, నువ్వన్నా అనకున్నా నీ మనసే చదివానీ వేళా
మాటల్లో అనలేని మౌనాలే తెలిసేలా
ఓ ప్రేమ నీలో నన్నే చూస్తున్నా
మొత్తంగా నన్నే నీకందిస్తున్నా

నిను చూడని కనులెందుకో
నిను చేరని కలలెందుకో
నిన్ను పొందని మనసెందుకో
నువ్వుంటే చాలు వేరేమి లేకున్న
నీకంటే సొంతం లేనే లేరన్నా



Credits
Writer(s): Ramajogayya Sastry, S Thaman
Lyrics powered by www.musixmatch.com

Link