Dagulu Bagulu

హే, దగులు బగులు దరువు మారి
హే, అదిరిపడి అడుగు మారి
హే, వచ్చాడ్రా కాకతీరి
హే, పొతాడ్రా తాల్లో దూరి (తాల్లో దూరి, తాల్లో దూరి)

హే, చూసాడా గుడ్లు మీరు
మోహమౌతాది పాని-పూరి
ఎదురొస్తే shape-ఏ మారి
బతుకౌతాది chill-u గారి
వుమ్మినంత ఊస్తే మారి
మొగుద్ది యుద్ధభేరి
Rowdism రౌపేయ్ మారి
రేగుతాడు హద్దు మీరి

అదే మారి

అదే అదే అదే మారి

హే, దగులు బగులు దరువు మారి
హే, అదిరిపడి అడుగు మారి
హే, వచ్చాడ్రా కాకతీరి
హే, పొతాడ్రా తాల్లో దూరి

అదే మారి



Credits
Writer(s): Anirudh Ravichander, Sahithi
Lyrics powered by www.musixmatch.com

Link