Sakhi Masthu Masthu

సఖి మస్తు మస్తు మస్తూ...
సుఖ మస్తు మస్తు మస్తూ...
ఇక వాస్తు కాస్త చూస్తూ...
ముఖ ఆస్తిపాస్తులేస్తూ... చిటికెలో...
నీ కన్నెబింకం కరిగిస్తూ...
ఆపై నే శంఖంపూరిస్తూ...
నీతోనే ఇట్టే ఆడేస్తూ...
నా తేనెపట్టే తోడిస్తూ...
సఖి మస్తు మస్తు మస్తూ...
సుఖ మస్తు మస్తు మస్తూ...
కనకాంబరాలు లిల్లీపూలు నా కొప్పుల్లో కుయ్యోమంటుంటే...
ఖర్జురాలు చెర్రీపళ్ళు నీ పెదవుల్లో
మొర్రోఅంటుంటే...
గోరింటాకే కళ్ళేతెరచి ఎర్రగా చూస్తుంటే...
చెవిలోలాకే ఒళ్ళేమరచి చిందులువేస్తుంటే...
ఘడియలో... ముద్దుల్లో శిస్తే చెల్లిస్తూ...
కౌగిట్లో... గస్తీ కాసేస్తూ ...
సఖి మస్తు మస్తు మస్తూ...
సుఖ మస్తు మస్తు మస్తూ...

భళ బల్లేబల్లే భాంగ్రాకేళి నా భంగిమలో గుర్తుకువొస్తుంటే...
గిల్లేగిల్లే గాగ్రచోళీ నా గుండెల్లో నిద్దరపోతుంటే...
పెన్నాకెరటం నా పొంగుల్లో పడిలేస్తూంటే...
చెన్నాపట్నం నీ చెంగుల్లో విడిదై కూచుంటే...
మసకలో... చుట్టంగా చెట్టాపట్టేస్తూ...
దట్టంగా నిన్నే ప్రేమిస్తూ...

సఖి మస్తు మస్తు మస్తూ...
సుఖ మస్తు మస్తు మస్తూ...

ఇక వాస్తు కాస్త చూస్తూ...
ముఖ ఆస్తిపాస్తులేస్తూ... చిటికెలో...
నీ కన్నెబింకం కరిగిస్తూ...
ఆపై నే శంఖంపూరిస్తూ...
నీతోనే ఇట్టే ఆడేస్తూ...
నా తేనెపట్టే తోడిస్తూ...



Credits
Writer(s): Raj-koti, Chandrabose, Veturi, Surendra Krishna
Lyrics powered by www.musixmatch.com

Link