Yele Yele

ఎలే... ఎలే... ఎలే... ఎలే ఎల్లేలే
తెలిసిన మాటే నువ్వంటుంటే మళ్ళీ కొత్తగ వింటున్నా
కలగన్నట్టే నిజమైదురైతే చాలా సంబరపడుతున్నా
చూస్తూ చూస్తూనే నవ్వే మువ్వైపోతున్నా
తరిమి ఆలోచిస్తూనే నేనే నువ్వైపోతున్నా
చినుకైనా తడిలేని వాన వాన
మనసంతా కురిసేనా ఈ సమయాన
హరివిల్లై కనిపించే నా నీడైనా
తనువంతా వణికింది ఆనందాన
ఎలే... ఎలే... ఎలే... ఎలే ఎల్లేలే
ఎలే... ఎలే... ఎలే... ఎలే ఎల్లేలే
నేనింతగా ఎపుడైనా కేరింతలో మునిగాన
ఏం చిత్రమై వదిలించావిలా
నీ సందడే ఎదలోన వేయింతలై పెరిగేనా
గాల్లో ఇలా పరుగైందలా

తెలిసిన మాటే నువ్వంటుంటే మళ్ళీ కొత్తగ వింటున్నా
కలగన్నట్టే నిజమైదురైతే చాలా సంబరపడుతున్నా

Yeah baby, when meet eyes, the feeling is strong
I feel your love
To show what i say
ఎలే... yeah

ఎలే... ఆకాశమా ఇకపైన నా లోకమే నీ పైన
నీ మెరుపుకే మెరుపందించెనా
ఏం మాయలో నేనున్నా ఏ మాట నేనంటున్నా
నా స్వరముగ ప్రేమే పలికేనా

తెలిసిన మాటే నువ్వంటుంటే మళ్ళీ కొత్తగ వింటున్నా
కలగన్నట్టే నిజమైదురైతే చాలా సంబరపడుతున్నా
చూస్తూ చూస్తూనే నవ్వే మువ్వైపోతున్నా
తరిమి ఆలోచిస్తూనే నేనే నువ్వైపోతున్నా
చినుకైనా తడిలేని వాన వాన
మనసంతా కురిసేనా ఈ సమయాన
హరివిల్లై కనిపించే నా నీడైనా
తనువంతా వణికింది ఆనందాన
ఎలే... ఎలే... ఎలే... ఎలే ఎల్లేలే
ఎలే... ఎలే... ఎలే... ఎలే ఎల్లేలే



Credits
Writer(s): Ramajogayya Sastry, Mickey J Mayor
Lyrics powered by www.musixmatch.com

Link