A To Z

ఏ టు జెడ్ ఏపి మొత్తం కూపి లాగానే
హాలీవుడ్ బాలీవుడ్ సోదా చేశానే
ఎంజల్ లాంటి నువ్వే నచ్చి ఫ్లాటై పోయానే
తు హి మేరి మాషుఖా తు హి మేరి మాషుఖా
బ్రాకెట్ లాంటి బాయ్ ఫ్రెండ్ కొసం ట్రై చేస్తున్నానే
జట్లి లాంటి మాన్లీ బిల్డప్ కావాలన్నానే
ఆ ఫిగరు పవరు ఎక్సట్రా నీలో చుపిస్తే
తు హి మేరా బాదుషా తు హి మేరా బాదుషా
సున్ మేర మెరి మెహరుబా తుజ్పే హొగయా హు మే ఫిదా
తు మేర హీరో అని నా మనస్సు నమ్మాలిగా

ఏ టు జెడ్ ఏపి మొత్తం కూపి లాగానే
హాలీవుడ్ బాలీవుడ్ సోదా చేశానే
ఎంజల్ లాంటి నువ్వే నచ్చి ఫ్లాటై పోయానే
తు హి మేరి మాషుఖా తు హి మేరి మాషుఖా

నువ్వు నేను 100% సూపర్ జోడిలే
అమితాబచ్చన్ జయలాగ మేడ్ ఫర్ ఈచ్ అధర్
రాజేష్ ఖన్న డింపుల్ లాగ సెట్టైపోయమే
నువ్వ ఎస్ అన్నవొ ఐష్ అభి సెటిలైపోదామే
జయ బచ్చన్ నచ్చినవాడు నంబర్ ఒన్ లే
దింపుల్ హర్టును గెలిచినవాడు రొమాంటిక్ ఫిగరే
చోటా బచ్చన్ ఆర్ ఏ సి లవ్వు ఐషుకు నచ్చిందే
నువ్వు సమ్ వన్ స్పెషల్ అనిపించేల ఏదొ చెయ్యలే
వాట్ టు డూ మై లవ్ త్రిషా మే హు నీ అందాల బానిసా
వారెవ్వ లవ్లీ నజర్ దీవాన హోతా ఐసా

ఏ టు జెడ్ ఏపి మొత్తం కూపి లాగానే
హాలీవుడ్ బాలీవుడ్ సోదా చేశానే
ఎంజల్ లాంటి నువ్వే నచ్చి ఫ్లాటై పోయానే
తు హి మేరి మాషుఖా తు హి మేరి మాషుఖా

హే అంబానీలా నీకోసం నే పాలెస్ కడతానే
షజహాన్ లా రోజ్ మహలే బొనస్ ఇస్తానే
ఏ ఎన్ ఆర్ లా స్టుడియో కట్టి నీ పేరెడతానే
నువ్ లవ్ యు అంటే లల్లునడిగి సి ఎం చేస్తాలే
గుండీ లేని షర్టే వేసి మాసనిపించావే
గుండెలోని మేటర్ చుస్తే క్లాసనిపించావే
మళ్ళి పుట్టిన మజ్ను లాగ మ్యజిక్ చేశావే
నా మనస్సే నీతో లింకయ్యేల లాకప్ వేశావే
దిల్ రుబా దిల్ కి సుభహ్ ఎంత మాటన్నావే తీయ్యగా
జనేమన్ జానే జిగర్ నువ్ నాకు నచ్చావుగాCredits
Writer(s): Ramajogaiah Darivemula, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link