Ravaya Muddula Mama

రావయ్యా ముద్దుల మావా
నీకు రాసిస్త రాయలసీమా
వచ్చాక వదలను భామా
జంట జాగారం చేయ్యలమ్మా
మల్లెలపాట పాడుకుందామా
అల్లరి ఆట ఆడుకుందామా
అల్లుకునే వెల్లువలో జల్లుమనే కథే విందామ

రావయ్యా ముద్దుల మావా
నీకు రాసిస్త రాయలసీమా
వచ్చాక వదలను భామా
జంట జాగారం చేయ్యలమ్మా

మనసైన మాపటి లగ్గంలోన మన పెళ్లి జరీగేనూ
అక్షంతలేయ్యగా వలపులు రేపు లక్షంతలయ్యేనూ
నీరిక్షనే ఫలియించి వివాహమేకాగా
ప్రతిక్షణం మనకింక విలసమై పోగా
కలలే నిజమే సల్లామమ్మో సన్నాయీగా మోగే

రావయ్యా ముద్దుల మావా
నీకు రాసిస్త రాయలసీమా
వచ్చాక వదలను భామా
జంట జాగారం చేయ్యలమ్మా

విరజాజి వేలకు విందులు చేసి విరిసింది నా ఈడూ
మరుమల్లె పూజకు తోందర చేసి మరిగింది నీ తోడూ
సుతారమైనామేను సితారలా మోగే
ఉల్లాసమే నాలోన ఉయ్యాలలే ఊగే
వొడిలో వొదిగే వయ్యారమే సయ్యాటలే కోరే

రావయ్యా ముద్దుల మావా
నీకు రాసిస్త రాయలసీమా
వచ్చాక వదలను భామా
జంట జాగారం చేయ్యలమ్మా
మల్లెలపాట పాడుకుందామా
అల్లరి ఆట ఆడుకుందామా
అల్లుకునే వెల్లువలో జల్లుమనే కథే విందామ



Credits
Writer(s): Mani Sharma, Vennalakanti
Lyrics powered by www.musixmatch.com

Link