Nee Sneham

నీ స్నేహం
ఇక రాను అని
కరిగే కలగా అయినా
ఈ దూరం
నువు రాకు అని
నను వెలివేస్తూ ఉన్నా
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే
మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే



Credits
Writer(s): R.p. Patnaik, Kulashekhar
Lyrics powered by www.musixmatch.com

Link