Yekkadunnavamma

ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా
ఏది అనుకోనమ్మా నీ చిరునామా
దేశం కాని దేశంలో సాగరంలాంటి నగరంలో

ఎప్పుడు ఎదురొస్తావో
నా యదపై ఎప్పుడు నిదురిస్తావో
సుబ్బలక్ష్మి నెల్లూరు సుబ్బలక్ష్మి పుచ్చుక
సుబ్బలక్ష్మి సుంకర సుబ్బలక్ష్మి కూచిపూడి
సుబ్బలక్ష్మి గురజాడ సుబ్బలక్ష్మి చెరుకూరి
సుబ్బలక్ష్మి దగ్గుబాటి సుబ్బలక్ష్మి పోసాని
సుబ్బలక్ష్మి బెల్లంకొండ సుబ్బలక్ష్మి సానా సుబ్బలక్ష్మి కోడూరి
ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా
ఏది అనుకోనమ్మా నీ చిరునామా

అసలు పేరు ఒకటే తెలుసు కొసరు పేరు ఏమిటో

మేని ఛాయ ఒకటే తెలుసు ఉన్న చోటు ఏమిటో

రూపు రేఖలొకటే తెలుసు ఊరువాడ ఏమిటో
మాట మధురిమొకటే తెలుసు phone number ఏమిటో
అక్కడి చిలకను అడిగితే నువు సప్త సముద్రాలవతల ఉంటున్నావని చెప్పిందే
మరి ఇక్కడికొచ్చి వాలితే ఏ english చిలక నీ ఆచూకి తెలుపగ లేకుందే
ఎవరిని అడగాలి ఎలా నిను చేరాలి
సుబ్బలక్ష్మి మాగుంట సుబ్బలక్ష్మి దాసరి
సుబ్బలక్ష్మి వాసిరెడ్డి సుబ్బలక్ష్మి మేడికొండ
సుబ్బలక్ష్మి గోరంట్ల సుబ్బలక్ష్మి వెల్లంకి
సుబ్బలక్ష్మి పగడాల సుబ్బలక్ష్మి కొమ్మూరి
సుబ్బలక్ష్మి మణుగూరి సుబ్బలక్ష్మి కోన
సుబ్బలక్ష్మి నండూరి
ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా
ఏది అనుకోనమ్మా నీ చిరునామా

First time-u dial-u చేయగా అష్టలక్ష్మి పలికెరా

రెండోసారి ring-u చేయగా రాజ్యలక్ష్మి దొరికెరా

మరోమారు trail-u వేయగా మహాలక్ష్మి నవ్వెరా
సుబ్బలక్ష్మి మాట ఎత్తగా సుబ్బాయమ్మ తిట్టెరా
ఎదురుదెబ్బలే తగిలినా నే పట్టు వదలని విక్రమార్కుడికి masterనవుతాన్లే
కరి మబ్బులెన్ని నను కమ్మినా
నా నెచ్చెలి నింగికి నిచ్చెన వేసి చేరువవుతాలే
నమ్మకముందమ్మా నిను కలుపును నా ప్రేమా
సుబ్బలక్ష్మి భోగవల్లి సుబ్బలక్ష్మి అక్కినేని
సుబ్బలక్ష్మి నెక్కంటి సుబ్బలక్ష్మి ఆకుల
సుబ్బలక్ష్మి గోగినేని సుబ్బలక్ష్మి మిద్దె
సుబ్బలక్ష్మి బొమ్మకంటి సుబ్బలక్ష్మి తనికెళ్ళ
సుబ్బలక్ష్మి బోయిన సుబ్బలక్ష్మి కట్టా
సుబ్బలక్ష్మి కైకాలా
ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా
ఏది అనుకోనమ్మా నీ చిరునామా



Credits
Writer(s): Chandrabose, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link