Naa Pilupu Vinaga Levaa

రంగా పాండు రంగా
పిలుపు వినగాలేవ నీ గుడికి తిరిగి రావా దేవాది దేవా
నా పిలుపు వినగలేవా

నీ రూపం కానరాని వేళా నీ భక్తులకు ఈ లోకమేలా
నీ ధ్యానమేరా నీ గానమేరా ఆనాడు ఈనాడు మా జీవితం
పిలుపు వినగాలేవ నీ గుడికి తిరిగి రావా దేవాది దేవా
నా పిలుపు వినగలేవా

ఆలయాన నీవు అవతరించవా నీవున్నావని నిరుపించవా
ఆలయాన నీవు అవతరించవా నీవున్నావని నిరుపించవా
లేవయ్యా వెలికి రావయ్యా
లేవయ్యా వెలికి రావయ్యా
చిన్నబోయిన చీకటి గుడిలో వెన్నెల వెలుగులు నింపవయా నీ దివ్య రూపము చూపవయా
రంగా పాండురంగా కరుణాతరంగా మునిజన హృదయాబ్యబృంద



Credits
Writer(s): Dasarathi, P. Adinarayana Rao
Lyrics powered by www.musixmatch.com

Link