Erra Gulaabi Virisindi - From "Erra Gulaabilu"

రురూరురూ రురురురూ రురురురురురు
ఎర్రగులాబీ విరిసినది తొలిసారి నను కోరి ఆశే రేపింది నాలో
అందం తొణికింది నీలో స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబీ విరిసినది తొలిసారి నిను కోరి ఆశే రేపింది నీలో
అందం తొణికింది నాలో స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబీ విరిసినదీ

లతనై నీ జతనై నిన్నే పెనవేయనా
కతనై నీ కలనై నిన్నే మురిపించనా
నేనిక నీకే సొంతము
న న న న న
నీకెందుకు ఈ అనుబంధము
న న న న న న న న న న న నా

ఈ ఎర్రగులాబీ విరిసినది తొలిసారి నను కోరి
ఆశే రేపింది నీలో
అందం తొణికింది నాలో స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబీ విరిసినది

పెదవిని ఈ మధువునూ నేడే చవిచూడనా
నాదని ఇక లేదనీ నీకే అందివ్వనా
వయసుని వయసే దోచేది
న న న న న న
అది మనసుని నేడే జరిగేది
న న న న న న న న న న న నా

ఈ ఎర్రగులాబీ విరిసినది తొలిసారి నిను కోరి
ఆశే రేపింది నాలో
అందం తొణికింది నీలో స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబీ విరిసినది నననన నననన అహహా

సాహిత్యం: వేటూరి: బాలు, జానకి



Credits
Writer(s): Athreya, Ilaiyaraaja
Lyrics powered by www.musixmatch.com

Link