Maladaranam

మాలాధారణం నియమాల తోరణం
మాలాధారణం నియమాల తోరణం
జన్మ తారణం దుష్కర్మ వారణం
జన్మ తారణం దుష్కర్మ వారణం
శరణం శరణం శరణం శరణం

అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం
(అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం)

మాలాధారణం నియమాల తోరణం
మాలాధారణం నియమాల తోరణం

ఉదయాస్తమ్ముల సంధ్యలలో
పురుషార్ధత్రయ సాధనలో
చతుర్వేదముల రక్షణలో
పంచభూతముల పంజరశుకమై
ఆరు శత్రువుల ఆరడి లోపడి
ఏడు జన్మలకు వీడని తొడని
నిన్ను నమ్మిన నీ నిజ భక్తుల

మాలాధారణం నియమాల తోరణం
జన్మ తారణం దుష్కర్మ వారణం
శరణం శరణం శరణం శరణం

(అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం)

ఆ ఉ మా సంగమ నాదంలో
ఓం ఓం ఓం
హరి హర రూపాద్వైతంలో
శరణం శరణం శరణం శరణం
ఆ ఉ మా సంగమ నాదంలో
హరి హర రూపాద్వైతంలో
నిష్టుర నిగ్రహ యోగంలో
మండల పూజ మంత్ర గోషలో
కర్మ అన్న కర్పూరం కరిగే
కర్మ అన్న కర్పూరం కరిగే
ఆత్మ హారతులు పట్టిన భక్తుల

మాలాధారణం నియమాల తోరణం
జన్మ తారణం దుష్కర్మ వారణం
శరణం శరణం శరణం శరణం

(అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం
అయ్యప్ప స్వామి శరణం)

శరణం అయ్యప్ప (అయ్యప్ప స్వామి శరణం... అయ్యప్ప స్వామి శరణం... అయ్యప్ప స్వామి శరణం)
అయ్యప్ప శరణం (అయ్యప్ప స్వామి శరణం... అయ్యప్ప స్వామి శరణం... అయ్యప్ప స్వామి శరణం)
అయ్యప్ప శరణం (అయ్యప్ప స్వామి శరణం... అయ్యప్ప స్వామి శరణం... అయ్యప్ప స్వామి శరణం)
అయ్యప్ప శరణం (అయ్యప్ప స్వామి శరణం... అయ్యప్ప స్వామి శరణం)

మాలాధారణం నియమాల తోరణం (అయ్యప్ప స్వామి శరణం... అయ్యప్ప స్వామి శరణం)
జన్మ తారణం దుష్కర్మ వారణం (అయ్యప్ప స్వామి శరణం... అయ్యప్ప స్వామి శరణం)
మాలాధారణం నియమాల తోరణం (అయ్యప్ప స్వామి శరణం... అయ్యప్ప స్వామి శరణం)



Credits
Writer(s): Veturi, K V Mahadevan
Lyrics powered by www.musixmatch.com

Link