Tholivalapo

తొలివలపూ
తొందరలూ
తొలివలపూ తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నేను చలితో నీవు చేసే అల్లరులూ

తొలివలపూ తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నీవు చలితో నేను చేసే అల్లరులూ
తొలివలపూ తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు
తొలివలపు తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు

పిలిచే నీ కళ్ళు తెలిపే ఆకళ్ళు కరగాలి కౌగిళ్ళలో
వలపించే ఒళ్ళు వలచే పరవళ్ళు కదిలే పొదరిళ్ళలో
తెరతీసే కళ్ళు తెరిచే వాకిళ్ళు కలవాలి సందిళ్ళలో
పూసే చెక్కిళ్ళు మూసే గుప్పిళ్ళు బిగిసే సంకెళ్ళలో
నీలో అందాలు నేనే పొందాలినాకే చెందాలిలే

తొలివలపూ తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నేను చలితో నీవు చేసే అల్లరులూ
తొలివలపూ తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు
తొలివలపూ తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు

ఆహా
ఆ ఆ ఆ
హె హె హె హె
ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
ఓ ఓ ఓ

కురిసే ఈ వాన తడిసే నాలోనా రేపిందిలే తపనా
పలికే పరువాన వలపే విరివాన నీవే ఆలాపనా
వణికే నీ మేన సణిగే నా వీణ పలికిందిలే మోహనా
విరిసే నా నవ్వు విరజాజీ పువ్వు సిగలో నేనుంచనా
నీలో రాగాలు నాలో రేగాలి నేనే ఊగాలిలే

తొలివలపూ తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నీవు చలితో నేనుచేసే అల్లరులూ
తొలివలపూ తొందరలుఉసిగొలిపే తెమ్మెరలు
తొలివలపు తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు
తొలివలపు తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు



Credits
Writer(s): Rajan Nagendra, Veturi Sundara Ramamurthy
Lyrics powered by www.musixmatch.com

Link