Aakasam Nee Haddura

ఆకాశం నీ హద్దురా...
హే... హే... తరప్తరప్తరప్తరప్త
అవకాశం వదలొద్దురా
పరువాల తొలి పొద్దులో
हमेशा
तमाशा
చెయ్యరా

హా... ఆకాశం నీ హద్దురా
అవకాశం వదలొద్దురా
పరువాల తొలి పొద్దులో
हमेशा
तमाशा
చెయ్యరా
हमेशा
तमाशा
చెయ్యరా
ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా

పా... పా.పా... పాపప పాపాపా పపప పపప పపప.పపప పపప
దుదు... దుదు... పపప పపప పపప పపప.
రు రురు రూ పపప పపపా...

నేలవిడిచి సాములెన్నో చెయ్యరా
మబ్బుల్లో మెరుపంతా నీదిరా
నిలబడి తాగే నీళ్ళు చేదురా
పరుగెత్తయినా పాలు తాగరా
బ్రతుకంటే बस्ती में सवालరా
ప్రపంచమే మాయాబజారురా... .హు.హు...
ప్రపంచమే మాయాబజారురా
హోయ్... గురిచూసి కొట్టాలిరా...
సిరి చూసి పట్టాలిరా...
ఏ నీ ఎత్తు ఎదగాలంటే
ఎత్తులు
జిత్తులు
వెయ్యరా
ఎత్తులు
జిత్తులు
వెయ్యరా
ఆకాశం నీ హద్దురా... అవకాశం వదలొద్దురా...

నుదుటి రాత నువ్వు మార్చి రాయరా
నూరేళ్ళ అనుభవాలు నీవిరా
అనుకున్నది పొందడమే నీతిరా
మనకున్నది పెంచటమే ఖ్యాతిరా
మనిషి జన్మ మరువలేని chanceరా
ఈ raceలో jackpot కొట్టాలిరా... .హు.హు
ఈ raceలో jackpot కొట్టాలిరా...
హా సుడిలోకి దూకాలిరా
కడదాకా ఈదాలిరా
నీ ఒడ్డు చేరాలంటే
తడాకా మజాకా చూపరా
తడాకా మజాకా చూపరా
హా. ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా
పరువాల తొలి పొద్దులో हमेशा तमाशा చెయ్యరా



Credits
Writer(s): Rajan Nagendra, Veturi Sundara Ramamurthy
Lyrics powered by www.musixmatch.com

Link