Sirimalle Puvvaa

సిరి మల్లె పువ్వా సిరి మల్లె పువ్వాసిరి మల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళ కోస్తాడే
సిరి మల్లె పువ్వాసిరి మల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళ కోస్తాడే
సిరి మల్లె పువ్వా

తెల్లరబోతుంటే నా కల్లోకి వస్తాడే
కళ్ళారా చుద్దమంటే నా కళ్ళు ముస్తాడే
ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే
ఈ సందెకాడ నా చందమామ రాడే
చుక్కల్లారా దిక్కులు దాటి వాడు ఎన్నాళ్ళ కోస్తాడో
సిరి మల్లె పువ్వా సిరి మల్లె పువ్వా సిరి మల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళ కోస్తాడే
సిరి మల్లె పువ్వా

కొండల్లో కోన్నల్లో కూయన్న ఓ కోయిలా
ఈ పులా వాన్నల్లో ఝుమ్మన్న ఓ తుమ్మెదా
వయసంత వలపై మనసే మైమరుపై ఊగెనె
పగలంతా దిగులు రేయంత వగలు రేగేనే
చుక్కల్లారా దిక్కులు దాటి వాడు ఎన్నాళ్ళ కోస్తాడో
సిరి మల్లె పువ్వా సిరి మల్లె పువ్వా సిరి మల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళ కోస్తాడే
సిరి మల్లె పువ్వా
సిరి మల్లె పువ్వా సిరి మల్లె పువ్వా

Credits
Writer(s): Veturi Sumdara Ramamurthy, Rajan Nagendra
Lyrics powered by www.musixmatch.com

Link