Rasamanjari (From "Sindhu Bairavi")

త దరి నా
త దరినా నా
త దరినా నా నా

న దరినా నా ద దరినా నా తదరినా రి
రసమంజరి
సొగసైన కలికీ సుకకేలి పడతీ స్వరమదువు ప్రియవదువు
కులుకుల కొలికి వలపుల తిలికి అడుగిడె అభినవ రసమంజరి
సొగసైన కలికీ సుకకేలి పడతీ స్వరమదువు ప్రియవదువు
కులుకుల కొలికి వలపుల తిలికి అడుగిడె అభినవ రసమంజరి
స్వరమంగల లలన యదవీడ గలన పరువాల స్మరణ మరుజన్మం కరుణ
కనుమెరుగుల దయ చూడక మనగలన జ్వలన
చెలి తప పలం స్వయంసిద్దం చేతిన విడి వడన
ముఖం దాచవలెనా ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ
ముఖం దాచవలెన ముుదుమదుర వదన
నీ మోమందు పూర్నేందు పిభల్ కనగ నా యడద సుకాన పడు
రసమంజరి
సొగసైన కలికీ సుకకేలి పడతీ స్వరమదువు ప్రియవదువు
కులుకుల కొలికి వలపుల తిలికి అడుగిడె అభినవ రసమంజరి

రూపం కనుటకు తొందర తొలగను తొలుత తోచ పరిపాటి
గంగను తలవిడి పార్వతి సతియను శివుడు వీడు ఒకజాతి
రామయదొక విది కిృష్ణయదొక విది భువి చూడ సమనీతి
అచ్చడ కలిమికి ఇచ్చడ చెలిమికి ఎవరు ఎవరు సరిజోడి
కన్నీరు పేరిగినచో ఆ ఆఆ ఆఆఆ ఆఆ ఆఆఆ ఆఆ
కన్నీరు పేరిగిన కన్నుల సుముకం చక్కగా కనపడు దివురూపం
చినుకా తొలకరి చినుకా
చిలకా చిక్కని చిలకా
గల గల వల వల వలచిన చిలువిటు నిలువన విలప్రలె బ్రతుకిన అడుగిడు తెలువా



Credits
Writer(s): Ilayaraja, Arudra
Lyrics powered by www.musixmatch.com

Link