Paisa Vasool

పైసా వసూల్
పైసా వసూల్

(आजा सोनिये

పైసా వసూల్

పైసా వసూల్)

వచ్చాడు వచ్చాడు వచ్చేశాడు
అచ్చం సునామికి అబ్బ మొగుడు
రుబాబు కొస్తే కబాబ్ చేస్తాడు
నే అడుగెడితే
Show మొదలెడితే
అరె గుండీలు తీసి, collar-u ఎగరేస్తే

(అరె వసూలు వసూలు వసూలు
వసూలు పైసా వసూల్
అరె వసూలు వసూలు వసూలు
వసూలు పైసా వసూల్)

నే అడుగెడితే
Show మొదలెడితే
అరె గుండీలు తీసి, collar-u ఎగరేస్తే

(అరె వసూలు వసూలు వసూలు
వసూలు పైసా వసూల్
అరె వసూలు వసూలు వసూలు
వసూలు పైసా వసూల్, పైసా వసూల్)

కన్ను కొడితే డాలర్సు
డుల్లకొడితే దీనార్సు
రెచ్చకొడితే వచ్చి పడతాయ్ రష్యన్ rules-u
Side ఇస్తే silence-u
మీదకొస్తే violence-u
అడ్డగోలు ఎవ్వారానికి care of address

నే నిలబడితే
నే కలబడితే
అరె అంతెందుకు నా cut-out కనబడితే

(అరె వసూలు వసూలు వసూలు
వసూలు పైసా వసూల్
అరె వసూలు వసూలు వసూలు
వసూలు పైసా వసూల్
వచ్చాడు వచ్చాడు వచ్చేశాడు
అచ్చం సునామికి అబ్బ మొగుడు
రుబాబు కొస్తే కబాబ్ చేస్తాడు)

चल, आजा सोनिये
ओह की हाल है सोनिये कुड़िये
चल आजा से कुछ ज़ाप्पियन से कुछ बाप्पीयन

(ఓ పిల్లా गोरी गोरी
ఓ चिकनी गोरी गोरी
ఓ పిల్లా गोरी गोरी
ఓ चिकनी गोरी गोरी)

వీడు వేస్తే kerchief-u
Mind-u ఇంకా switch-off
వీడ్ని గిల్లితే ప్రాణాలన్నీ గాల్లో take-off
వీడు పెడితే target-u
వణికి పోదా Everest
వీడి ఒంట్లో ఏమేమున్న పొగరే highest-u

నే sketch ఏస్తే
నే map ఏస్తే
నా ఇలాకకొచ్చి egoని touch చేస్తే

(అరె వసూలు వసూలు వసూలు
వసూలు పైసా వసూల్
అరె వసూలు వసూలు వసూలు
వసూలు పైసా వసూల్

పైసా వసూల్
పైసా వసూల్)



Credits
Writer(s): Bhaskarabhatla Ravikumar, Anup Rubens
Lyrics powered by www.musixmatch.com

Link