Padhamari

నీ ఎర్రెర్రని పెదవులు చూస్తే నాలో
ఏదో కలవరమే రేగే ఎందుకలా
అది నడుమా సన్నటి జలపాతమా
ఊరిస్తు ఊపిరాపేస్తోంది ఏమిటిలా
పదమరి పదమరి నిన్ను పోనియ్యనే సొగసరి
రెచ్చగొట్టావో నీ పని సరి సరి సరి రీ రిరి రిరి రిరి రిరి

నిన్ను చూస్తూ ఉంటే నాకేదో అవుతున్నాదే

గుండెల్లో గోలిసోడా కొట్టేసినట్టున్నాదే

నిన్ను చూస్తూ ఉంటే నాకేదో అవుతున్నాదే
గుండెల్లో గోలిసోడా కొట్టేసినట్టున్నాదే
ఓలమ్మి తిక్కరేగే ఒళ్ళంతా తిమ్మిరెక్కే
అదేనా అదేనా అదేనా దేనా దేనా దేనా దేనా రే
ఓ తస్సదియ్య ఇల్లంతా దరువెయ్య రేయంత సిందులెయ్య
ఓ తస్సదియ్య ఇల్లంతా దరువెయ్య రేయంత సిందులెయ్య
పదమరి నిన్ను పోనియ్యనే సొగసరి
నీ పనిసరి పద పద పద పద పదమరి

ఓ... నిండు చందమామలా ఉన్నాడు నా బావ
కల్లోకొచ్చి కలవరపెడుతున్నాడే బావ
చెయ్యి పట్టుకుని చాటుకు లాక్కెళ్లాడే బావ
బుగ్గలపై ముద్దలతో దాడి చేసాడే బావ

నీ రైక కోక రెండు నన్ను రమ్మంటున్నాయే
నీ నంగానాచి నవ్వు నన్ను లాగేస్తున్నాదే
హే టింగు రంగ పూల రంగ ఓపికపట్టయ్యో
నీ తీరు తెన్ను చూస్తావుంటే భయమేస్తోందయ్యో
కాక మీద ఉన్నాలే పిల్ల తోడే కావాలే
నువ్వు వద్దన్నా నేనాగానే
దీని తస్సదియ్య ఇల్లంతా దరువెయ్య రేయంత సిందులెయ్య

ఓ తస్సదియ్య ఓరోరి మామామియ్యా జోరెక్కువయ్యిందయ్య
హే... పద పద పద పద పదమరి

సరాసానికి నే syllabus నే పిల్ల
ప్రణయంలో నీతో విధి చేయిస్తానే పిల్ల
నీపై నాది పెదవి వ్యామోహమే పిల్లా
నా దాహం తీర్చే చెలివేంద్రమే నువ్వు పిల్ల
ఇంతకుముందు నీలాంటోడ్ని సూడేలేదయ్యో
నువ్వు మఫ్టీలోన మన్మధుడల్లే అనిపించావయ్యో
అట్టా నువ్వు ఫిక్సయిపోతే గోడవేలేదమ్మో
ఇప్పటికిప్పుడు స్వర్గం తలుపులు తెరిపిస్తానమ్మో
ఓ అయ్య బాబోయ్ నావల్ల ఇంక కాదోయ్
దేవుడా నీతో ఎట్టాగ ఏగేదయ్యో
ఓ తస్సదియ్య ఓరోరి మామమియ్యా జోరెక్కువయ్యిందయ్య
దీని తస్సదియ్య ఇల్లంతా దరువెయ్య రేయంత సిందులెయ్య
హే... పద పద పద పద పదమరి



Credits
Writer(s): Anup Rubens, Pulagam Chinnarayana
Lyrics powered by www.musixmatch.com

Link