Aww Tuzo

Hello rockstar I am your angel
అరే ఓ rockstar I am single
Mister rockstar అవుదాం mingle
చల్ చల్ rockstar చేద్దాం jingle
ఓకే అనరా ఓ కళాకారుడా
One day girlfriendయై ఉండి
పండగ చేసి breakup అయిపోతా
ఆవ్ తుజో మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా rockstar నీ styleకో like కొడతా
ఆవ్ తుజో మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా rockstar నీ styleకో like కొడతా

ఒక్క గంట beachకెళదామా
ఒక్క గంట fish పడదామా
ఒక్క గంట coke కొడదాం
కేక పెడదాం వచ్చేయ్రా
ఒక్క గంట discoకెళదామా
అర్ధగంట husk కొడదామా
పావుగంట పిచ్చి పడదాం
చచ్చి పుడదాం చంపెయ్రా
జిందగీని విందుగా మార్చి
వంద ఏళ్లని one day చేసి
One day girlfriendయై ఉండి
పండగ చేసి breakup అయిపోతా
ఆవ్ తుజో మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా rockstar నీ styleకో like కొడతా
ఆవ్ తుజో మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా rockstar నీ styleకో like కొడతా

Cheers కొడుతూ birthday అందాం
Freakout చేస్తూ friendshipయే అందాం
వేలం వెర్రిగ ప్రేమించేస్తూ
Valentine's day అనుకుందాం
సిగ్గే విడిచి children's day అందాం
హద్దేదాటి holiday అందాం
Kissల కర్మాగారంలోనే నేడే may day జరిపేద్దాం
అన్నీ నేడే అయిపోవాలే
ఆనందంగా విడిపోవాలే
One day girlfriendయై ఉండి
పండగ చేసి breakup అయిపోతా
ఆవ్ తుజో మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా rockstar నీ styleకో like కొడతా
ఆవ్ తుజో మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా
ఆవ్ తుజో మోకోర్తా rockstar నీ styleకో like కొడతా



Credits
Writer(s): Devi Sri Prasad, Chandru Bose
Lyrics powered by www.musixmatch.com

Link