London Babu

Johnny johnny yes papa
Rhymes నాకు రావప్ప
వచ్చినదోకటే ఒకటప్ప
ఉమ్మ ఉమ్మహా
Alphabet-లు రావప్ప
అక్షరజ్ఞానం లేదప్ప
ఏదీ తెలియదు ఇది తప్పా
ఉమ్మ ఉమ్మహా

Johnny johnny yes papa
Rhymes నాకు రావప్ప
వచ్చినదోకటే ఒకటప్ప
ఉమ్మ ఉమ్మహా
Alphabet-లు రావప్ప
అక్షరజ్ఞానం లేదప్ప
ఏదీ తెలియదు ఇది తప్పా
ఉమ్మ ఉమ్మహా
English'u భాషా
ఎంతో తమాషా
Practice'u చేసా
problem face చేసా
P-U-T పుట్టు కానీ B-U-T బట్టు
ఈ PUT-కి BUT-కి
తేడా తెలియక నా భాషే ఫట్టు
London బాబు London బాబు
ఓయ్ london బాబు london బాబు
Indian doll'u-ని నేను

Language problem language problem
Line ఎట్ట కలపను నేను

Johnny johnny yes papa
Rhymes నాకు రావప్ప
వచ్చినదోకటే ఒకటప్ప
ఉమ్మ ఉమ్మహా
Alphabet-లు రావప్ప
అక్షరజ్ఞానం లేదప్ప
ఏదీ తెలియదు ఇది తప్పా
ఉమ్మ ఉమ్మహా

Excuse-me అని అడగాలనుకొని
Yes kiss me అని అన్నానప్ప
అయ్యో kismiss లా నన్ను కోరికారప్ప
నన్ను కోరికారప్ప

To-Let అన్న board'a చూసి
Toilet అనుకోని ఏళ్లనప్ప
బతుకే biscuit'a అయిపోయిందప్ప
అయిపోయిందప్ప
నా beauty-పై
British వాడు కన్నేసాడప్ప
BMW ఇస్తానంటూ మాటఇచ్చాడప్ప
బియ్యానికి డబ్బులు అనుకోని
నినొద్దన్నప్ప

London బాబు london బాబు
ఓయ్ london బాబు london బాబు
Indian doll'u-ని నేను

Language problem language problem
Line ఎట్ట కలపను నేను

అదంతా okay పాపా
ఈ language problem-కి solution ఏంటప్ప
హా కన్ను గీటితే calling అప్పా
పెదవి కోరికితే feeling అప్పా
సిగ్గు సింపితే signal అప్పా
నడుము తిప్పితే notice అప్పా

హా దగ్గిరికొస్తే darling అప్పా
ఢీ కొట్టేస్తే dealing అప్పా
గోళ్లు కొరికితే greeting అప్పా
ఒళ్ళు విరిస్తే waiting అప్పా

Body body రాసేయప్ప Border దాటప్ప
Body body రాసేయప్ప Border దాటప్ప
Body language మన బాషప్ప బెంగే లేదప్ప

ఓయ్ london బాబు london బాబు
Indian doll'u-ని నేను

Language problem language problem
Manage'a సేసాను



Credits
Writer(s): Devi Sri Prasad, Chandru Bose
Lyrics powered by www.musixmatch.com

Link