Kanula Mundhu Neevunte

నీవుంటే వేరే కనులెందుకూ
నీ కంటె వేరే బ్రతుకెందుకూ
నీ బాటలోని అడుగులు నావె
నా పాటలోనీ మాటలు నీవె

నీవుంటె వేరే కనులెందుకూ
నీ కంటె వేరే బ్రతుకెందుకూ
నీ బాటలోని అడుగులు నావె
నా పాటలోనీ మాటలు నీవె
నీవుంటే వేరే కనులెందుకూ

నా ముందుగ నువ్వుంటే తొలిపొద్దు నువ్వు చెంతగ లేకుంటే చీకటీ
నా ముందుగ నువ్వుంటే తొలిపొద్దు నువ్వు చెంతగ లేకుంటే చీకటీ
నీ చేయి తాకితే తీయని వెన్నెల
చేయి తాకితే తీయని వెన్నెల అలికిడి వింటేనే తొలకరి జల్లు

నీవుంటె వేరే కనులెందుకూ
నీ కంటె వేరే బ్రతుకెందుకూ
నీ బాటలోని అడుగులు నావె
నా పాటలోనీ మాటలు నీవె
నీవుంటే వేరే కనులెందుకూ

నిన్న రాతిరి ఓ కలవచ్చిందీ ఆ కలలో ఒక దేవత దిగివచ్చిందీ
నిన్న రాతిరి ఓ కలవచ్చిందీ ఆ కలలో ఒక దేవత దిగివచ్చిందీ
చందమామ కావాలా ఇంద్రధనువు కావాలా
అమ్మ నవ్వు చూడాలా అక్క ఎదురు రావాలా
చందమామ కావాలా ఇంద్రధనువు కావాలా
అమ్మ నవ్వు చూడాలా అక్క ఎదురు రావాలా
అంటూ అడిగిందీ దేవత అడిగిందీ
అప్పుడు నేనేమన్నానో తెలుసా
వేరే కనులెందుకనీ
నీకంటే వేరే బ్రతుకెందుకనీ
లాలాల లాల లలలలలాల
లాలాల లాల లలలలలాల



Credits
Writer(s): K V Mahadevan, Dr. C Narayana Reddy
Lyrics powered by www.musixmatch.com

Link