Aa Poola Rangu (From "Dong Police")
ఆ పూలరంగు నీ చీర చెంగు రాశాయి నాలో గీతాలు ఏవో
నే పాడుకుంటానులే రాగాల లోగిళ్ళలో అనురాగాల వాకిళ్ళలో
ఓ తేనె దొంగ నా సామిరంగ పుట్టాను నీకై పూసాను పూవై
నీ వెంట ఉంటానులే నీ దాననౌతానులే మరి నీలోని గీతాన్నిలే
సరి సరి గరిగపద
సరి సరి గరిగపద
పుసుపుగ విరిసిన పూవులు తలపై కురిసెను పలికెను ఉండాలనీ పచ్చగా హోయ్
ఎర్రగ విరిసిన పూవులు ఎదపై కురిసెను పలికెను ఉండాలనీ ప్రేమతో
ఆ రంగుతోటి ఈ రంగు కలిసే నీకాళ్ళపారాణిగా నా కళ్ళలో రాణిగా
నా కళ్ళలో రాణిగా
ఓ తేనె దొంగ నా సామిరంగ పుట్టాను నీకై పూసాను పూవై
నే పాడుకుంటానులే రాగాల లోగిళ్ళలో అనురాగాల వాకిళ్ళలో
కలిసిన కనులకే తెలియును వలపుల మలుపుల సొగసులు ఏ ప్రేమబంధాలివో
నడిచిన అడుగులే కలుపును మనుసును మనసును ఒకటిగా ఏ రాగబంధాలివో హోయ్
ఆ బంధమేదో అనుబంధమేదో పాడాలి భూపాలమై అందానికే మూలమై
అందానికే మూలమై
ఆ పూలరంగు నీ చీర చెంగు రాశాయి నాలో గీతాలు ఏవో
నే పాడుకుంటానులే హోయ్ రాగాల లోగిళ్లలో అనురాగాల వాకిళ్ళలో

Credits
Writer(s): Bappi Lahiri, Rasaraju
Lyrics powered by www.musixmatch.com
Link
Other Album Tracks
- Musi Musi Navvulalona (From "Brahma")
- Jumma Jumma (From "Brahma")
- Priya Cheliya (From "Brahmarshi Vishwamitra")
- Bhoomiki Pachhani (From "Sri Ramulayya")
- Aa Poola Rangu (From "Dong Police")
- Bantu Reethi Koluvu (From "Kaliyugam")
- Addala Medaku (From "Adavilo Anna")
- Nee Kannula (From "Aathma Bandhuvulu")
- Aakasam Nunchi (From "Mithrudu")
- Sarigama (From "Pralayam")
All Album Tracks: Sangeethotsavam - Best Telugu Duets From K. J. Yesudas & Vijay Yesudas >
Altri album
- K. J. Yesudas Evergreen Songs
- Padheyam (Orginal Motion Picture Soundtrack)
- Puthran (Original Motion Picture Soundtrack)
- Sangeerthanam (Original Motion Picture Soundtrack)
- Sleeva
- Bandhukkal Shathrukkal
- Njan Gandharvan (Original Motion Picture Soundtrack)
- Mrugaya (Original Motion Picture Soundtrack)
- Guruji Oru Vakku (Original Motion Picture Soundtrack)
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.