Mhane Yashoda Majha Kanha

సిందరివే
నిపైనే ప్రతిధ్యాస
నీతోనే తుది శ్వాస జగమే నే
నా హృదయాన్నిలే జానకి నువ్వేలే
ప్రియ మిధునం మనలా జతగూడి వరమై
ఇరువురిది ఒక దేహం ఒక ప్రాణం
మన కధనే తరమున దరి దాటే స్వరమై
కరువురు కొని ఆగే కొనమని
మట్టిలోని చెట్టు వేళ్ళలాగ ఉ
న్నచోటనే ఉంటాం
ఉట్టి నేల మీది ఓడ నెక్కి
ఒడ్డుకెళ్ళమంటాం
వాస్తవాలు చూసిచూడనట్టు క
ళ్ళు మూసుకుంటాం
బొటన వేలితో నొసటి రాత
లు చదువుతుంటాం
ఇదొక నిత్య నరకం అని నిం
దించి ఏం లాభం
సగటు మనిషి లోకం ఈ త్రి
శంకు స్వర్గం
దాన్ని బొందితోనే అందుకు
న్నామని సంతోషిద్దాం
మట్టిలోని చెట్టు వేళ్ళలాగ
ఉన్నచోటనే ఉంటాం
ఉట్టి నేల మీది ఓడ



Credits
Writer(s): Vasant Prabhu, P. Savalaram
Lyrics powered by www.musixmatch.com

Link