Yennikalalo

ఎన్ని కళలో ఎన్ని శోభలు
నల్లని ఈ మోములో
వివిధ రూపుల వింత మహిమలు
శ్రీనివాసుని లీలలో
ఎన్ని కళలో ఎన్ని శోభలు
నల్లని ఈ మోములో
వివిధ రూపుల వింత మహిమలు
శ్రీనివాసుని లీలలో
ఎన్ని కళలో ఎన్ని శోభలు
నల్లని ఈ మోములో

కూర్మమై ఈ నీ దేహము
నగము నెటులా మోసెను
మర్మమై తిరు నగరిలో
ఇంత సొగసుగ నిలచెను

కూర్మమై ఈ నీ దేహము
నగము నెటులా మోసెను
మర్మమై తిరు నగరిలో
ఇంత సొగసుగ నిలచెను
వరహమైనా మత్స్యమైనా విభవమే
వింత చూపెను
నారసింహుని రూపు దాల్చి
ధనుజునెటుల కూల్చెను
వరహమైనా మత్స్యమైనా విభవమే
వింత చూపెను
నారసింహుని రూపు దాల్చి
ధనుజునెటుల కూల్చెను

ఎన్ని కళలో ఎన్ని శోభలు
నల్లని ఈ మోములో
వివిధ రూపుల వింత మహిమలు
శ్రీనివాసుని లీలలో
ఎన్ని కళలో ఎన్ని శోభలు
నల్లని ఈ మోములో
వివిధ రూపుల వింత మహిమలు
శ్రీనివాసుని లీలలో
ఎన్ని కళలో ఎన్ని శోభలు
నల్లని ఈ మోములో

గొల్ల పిల్లడి చిన్ని పాదము
భువనమెటులా దాచెనో
ఆల మందలు కాచు చేయి
గీతనెటులా తెలిపెను

గొల్ల పిల్లడి చిన్ని పాదము
భువనమెటులా దాచెనో
ఆల మందలు కాచు చేయి
గీతనెటులా తెలిపెను
కథనమైనా కరుణ అయినా
తిరుమలేశుడు ఘనుడులే
శరణమన్న చరణ దాసుల
చింత తీర్చే విభుడులే
కూథనమైనా కరుణ అయినా
తిరుమలేశుడు ఘనుడులే
శరణమన్న చరణ దాసుల
చింత తీర్చే విభుడులే

ఎన్ని కళలో ఎన్ని శోభలు
నల్లని ఈ మోములో
వివిధ రూపుల వింత మహిమలు
శ్రీనివాసుని లీలలో
ఎన్ని కళలో ఎన్ని శోభలు
నల్లని ఈ మోములో
వివిధ రూపుల వింత మహిమలు
శ్రీనివాసుని లీలలో
ఎన్ని కళలో ఎన్ని శోభలు
నల్లని ఈ మోములో



Credits
Writer(s): N. Surya Prakash, Murali Krishna
Lyrics powered by www.musixmatch.com

Link