Anda Pinda

అండ పిండ గండ చండ ధర్మ దండ దారి
భక్త బృంద బహు భయ చయ భంజనకారి
భం భం భం భ భం బరిత భవ్య శంఖ శౌరీ
చట చట చట చట చటా చటుల చక్రధారి
రంగధ్బానాంతరంగ కదనరంగ శాంత హరి
హరి హరి హరి హరి హరి హరి
సుంబధ్గంబీర శాంతి కాంతి బింబ కటారి

శ్రిత హితకరి సప్తగిరి సముద్ధారి
శ్రిత హితకరి సప్తగిరి సముద్ధారి
శ్రీ హరి పద భక్తి తత్వ సముద్దారి

జయ జయ జయ బాలాజి పద సేవ లహరి
గ గ స స ని స గ గ స స ని స గ రి స మ మ గ రి స ని ప మ
జయ జయ జయ బాలాజి పద సేవ లహరి
జయహె జయ జయహె జయ రామ నామ రసఝరి
జయహె జయ జయహె జయ రామ నామ రసఝరి
రామ నామ రసఝరి



Credits
Writer(s): M.m. Keeravaani, Vedavyasa
Lyrics powered by www.musixmatch.com

Link