Suvvi Suvvi

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చాలా బాగా పాడుతున్నారే
ఆ పైశడ్యం
ఉఁ
ఆఁ మంగలం
ఆ ఆ ఆ
చుడండి ఆ
ఆ ఆ
ఆ ఆ
ఆ ఆ ఆఁ ఆ ఆ ఆ ఆ
నిసరిమపనిసరి నిరినిసనిప మపనిసానిమరిపరీనీసా
తానననా తానాన తదరీ నా ఆ

సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా
గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా
గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా
హా హా
హా హా

ఆ ఆ
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా
సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా

ఓహో హో హో ఆ హా హా ఏ హే హే హే
అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే
గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా
గుండెలేని మనిషల్లే
గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా
అగ్గిలోన దూకి పువ్వు మొగ్గాలాగా తేలిన నువ్వు
నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు
నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు
సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా

చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా
చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా
పట్టిన గ్రహణం విడిచి నీ బతుకున పున్నమి పండే గడియ
వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు
వస్తుందా ఆనాడు చూస్తాడా ఆ పైవాడు
సువ్వీ సువ్వీ సువ్వీ

సాహిత్యం: సి నారాయణరెడ్డిCredits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link