Pattu Cheera

పట్టుసీర తెస్తననీ

పట్టుసీర తెస్తననీ పడవేసుకెల్లిండు మావా
పట్టుసీర తెస్తననీ పడవేసుకెల్లిండు మావా
గట్టు సేరేదాకా అట్టగే ఉండు పట్టపగలల్లే ఓ సందమామా
పట్టపగలల్లే ఓ సందమామా
తన్ననానె నానా తానానెనానా
తన్ననానా

తాళిబొట్టు తెస్తననీ తాళ్ళరేవుకెళ్ళిండు మావా
తాళిబొట్టు తెస్తననీ తాళ్ళరేవుకెళ్ళిండు
మావా

ఆలినయ్యేదాకా ఎల్లిపోమాకా
ఎన్నెలమ్మతోడూ ఓ సందమామా
ఎన్నెలమ్మ, ఓయ్ తోడూ ఓ సందమామా
ఎన్నెలమ్మ
అబ్బా



Credits
Writer(s): Ilayaraja, K. Vishwanath
Lyrics powered by www.musixmatch.com

Link