Manase Pandenule

తందన్న తానన్న తననననా నాన
తందన్న తానన్న తందన్న తానన్న తందన్న తందన్ననా
మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే
మనసే పాడెనులే మైమరచి మనసేపాడెనులే
సెలయేటి మలుపులా విరితోటపిలుపులా
ఏటి మలుపులా విరితోటపిలుపులా
సరసరాగ సంకీర్తనగా నేడే
మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే

ఆ ఆ ఆ
కోయిలలై పలికే
తీయని నీ పిలుపే
కురిసెను కోనల్లో రాగాలేవో
కోయిలలై పలికే తీయని నీ పిలుపే కురిసెను కోనల్లో రాగాలేవో
అందియలై మ్రోగే సందెలోనే అంచులు తాకే అందాలేవేవో
జిలుగులొలుకు చెలి చెలువం
లల్లా లల్లా లల్లా లల్లా
కొలను విడని నవ కమలం
లల్లా లల్లా లల్లా లల్లా
జిలుగులొలుకు చెలి చెలువం కొలను విడని నవ కమలం
అది మీటే నాలో ఒదిగిన కవితల
మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే
మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే
సెలయేటి మలుపులా విరితోట పిలుపులా
ఏటి మలుపులా విరితోట పిలుపులా
సరసరాగ సంకీర్తనగా నేడే
మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే
మనసే పాడెనులే మైమరచి మనసే పాడెనులే



Credits
Writer(s): Ilayaraja, C. Narayan Reddy
Lyrics powered by www.musixmatch.com

Link