Padi Padi Leche

పద పద పద పదమని పెదవులిలా పరిగెడితే
పరి పరి పరి విధముల మది వలదని వారిస్తే
పెరుగుతోందే మదికాయసం
పెదవడుగుతోందే చెలి సవాసం
పాపం బాధ చూసి రెండు పెదవులొక్కటవ్వగా
ప్రాణం పోయినట్టె పోయి వస్తే

పడి పడి లేచే
పడి పడి లేచే
పడి పడి లేచే మనసు
ప్రళయం లోను
ప్రణయం తోనే
పరిచయమడిగె మనసు
అది నువ్వని నీకే తెలుసు

చిత్రంగా ఉందే చెలి
చలి చంపే నీ కౌగిలి
నా బందీగా ఉంటేసరి
చలి కాదా మరి వేసవి
తపస్సు చేసి చినుకే నీ తనువు తాకెనే
నీ అడుగు వెంటె నడిచి వసంతమొచ్చెనే
విసిరావలా మాటే వలలా కదిలానిలా

పడి పడి లేచే
పడి పడి లేచే
పడి పడి లేచే మనసు
ప్రళయం లోను
ప్రణయం తోనే
పరిచయమడిగె మనసు
అది నువ్వని నీకే తెలుసు



Credits
Writer(s): Krishna Kanth, Vishal Chandrashekar
Lyrics powered by www.musixmatch.com

Link