Akkineni Akkineni

నువ్వు నేను ఇక matching matching
మన ఈడు జోడు ఇక matching matching

Gold-u ring-u చూడు matching matching
నా gold-u రంగు నీకు matching matching

నువ్వు నేను ఇక matching matching
మన ఈడు జోడు ఇక matching matching
Gold-u ring-u చూడు matching matching
నా gold రంగు నీకు matching matching

నీ phone ring tone-u
(Matching matching)
ఆ tone లోని మత్తు
(Matching matching)
మత్తె ఎక్కించు scent-u
(Matching matching)
నా sentiment-u కూడా
(Matching matching)
Scent ఓ decent ఓ నీతోనే match అవ్వని
అక్కినేని
అక్కినేని
అక్కినేని అక్కినేని
నేనేరా నీకు diamond రాణి
అక్కినేని అక్కినేని
నీతో నేను set అయిపోనీ
అక్కినేని అక్కినేని
నేనేరా నీకు diamond రాణి

King-u నేను queen నువ్వు matchingలే
మన kingdom నీకు నాకు matchingలే
Moon నేను light నువ్వు matchingలే
నా moonlight smile నీతో matchingలే
Song నేను tune నువ్వు matchingలే
నాతోనే నువ్వు tune అయితే matchingలే
నీ చెంగు చెంగంటు నీ వెంటే running, मुझको ले जारे
అక్కినేని
అక్కినేని
అక్కినేని అక్కినేని
నేనేరా నీకు diamond రాణి
అక్కినేని అక్కినేని
నీతో నేను set అయిపోనీ

Sun నువ్వు sign నేను matchingలే
నీకు నాకు sunsign matchingలే
Sweet నేను hot నువ్వు matchingలే
నా sweetheart నువ్వు అయితే matchingలే
Rose నేను milk నువ్వు matchingలే
నీ rosemilk dance నాతో matchingలే
రోజుకు ఒక్క sweet ఇచ్చుకుంటూ treat నాకు తిప్పు ఊరంతా
అక్కినేని
అక్కినేని
అక్కినేని అక్కినేని
నేనేరా నీకు diamond రాణి
అక్కినేని అక్కినేని
నీతో నేను set అయిపోనీ
అక్కినేని అక్కినేని
నేనేరా నీకు diamond రాణి

నువ్వు నేను ఇక matching matching
మన ఈడు జోడు ఇక matching matching
Gold-u ring-u చూడు matching matching
నా gold రంగు నీకు matching matching



Credits
Writer(s): Anup Rubens, Krishna Chaitanya
Lyrics powered by www.musixmatch.com

Link