Oo Suvarna

సూపుల్తోనే సూదూలేత్తుంటాడే వీడే
సూడంగనే సొంగ కారుత్తాడే
సోకులన్ని సొద సేత్తాడు లే వీడే
దాసుకున్నా, పైకి పైకొస్తాడే
అస్సలోసొట ఉండడు ఏం పిల్లాడో
కసిరేస్తున్న ఆదరడు ఏం గిల్లుడో
ఆరిసేత్తున్న ఆగడు ఏం అల్లరో
మొహమాటం తో సందిత్తే ఇళ్లే గుళ్లా సెత్తాడే

ఓ... ఓ...
ఓ... ఓ...
ఓ సువర్ణ, సువర్ణ రా సువర్ణ
ఓ సువర్ణ, సువర్ణ రా సువర్ణ

పాడు బుద్దున్నోడీడు, వచేత్తాడు
ఆగడు పొద్దున్నే సూడు, వాలెడు
లేడు హద్దుల్లో వీడు, దాటెత్తాడు
ఎప్పుడు ముద్దిమ్మంటూ నన్నే ముంచేడు

అస్సలోసొట ఉండడు ఏం పిల్లాడో
కసిరేస్తున్న ఆదరడు ఏం గిల్లుడో
ఆరిసేత్తున్న ఆగడు ఏం అల్లరో
పై పైకేమో వద్దన్నా నాకు ఏదో బాగుందే

ఓ సువర్ణ, సువర్ణ రా సువర్ణ
ఓ సువర్ణ, సువర్ణ రా సువర్ణ
ఓ సువర్ణ, సువర్ణ రా సువర్ణ



Credits
Writer(s): Krishna Kanth, Sricharan Pakala
Lyrics powered by www.musixmatch.com

Link