Laage Laage

లాగే మనసు లాగే నీవైపే ననులాగే
ఊగే మనసు ఊగే నీ కోసం తనువూగే (ఊగే)

నీ నవ్వులోన ఉందే ఓ మైకం
నీ మాటలోన ఉందే ఓ రాగం
నీ నడకలోన ఉందే ఓ తాళం
చక్కర కలిపిన పెదవులతోటీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావే

నీ కళ్లలోన ఉందే ఓ కావ్యం
నీ నడుములోన ఉందే ఓ నాట్యం
నీ చుట్టూ ఉందే నా ప్రపంచం
జంతర్ మంతర్ జాదూ చేసీ
మంతరమేదో వేసీ లాగే లాగే
ఓ లాగే లాగే
లాగే లాగే లాగే లాగే మనసు లాగే నీవైపే
లాగే లాగే లాగే ప్రాణం లాగే నీ వైపే
లాగే లాగే లాగే నన్ను లాగే నీ వైపే

లాగే మనసు లాగే నీ వైపే ననులాగే
ఊగే

ఏమాత్రం కుదురే ఉండదు ప్రేమాతురాణాం
కాబట్టే అయిపోతున్నా గాల్లో విమానం
ఏది మధ్యాహ్నం ఏది సాయంత్రం
తేలనంత మత్తుగుంది కొత్త ఉద్యోగం
ఓ పిల్లా ఓ పిల్లా
అరె కాటమరాయుడి గుండెని ఎట్టా కాటా వేసి పట్టుకుపోయావే

ఓ లాగే లాగే
ఓ లాగే లాగే లాగే లాగే మనసు లాగే నీవైపే
లాగే లాగే లాగే ప్రాణం లాగే నీ వైపే
లాగే లాగే లాగే నన్ను లాగే నీ వైపే

(మపసా నిసరిసని
గారిని గారిని గసదాని మప
గమ గమపనిసగరిస నిసరినిపమగారి
పనిసనిస పనిసనిస పనిసనిస)

హే ఈడొచ్చిన సీతాకోకై నా మీద వాలి
మనసంతా ఆడేసావే రంగేళీ హోలీ
చేతికందొచ్చీ చేపమందిచ్చీ
వయసుకేమో నేర్పినావే కోతి కొమ్మచ్చి
చిన్నారీ పొన్నారీ
ఆహా ఇప్పటికిప్పుడు ఏం చేశావే ఎక్కేశాను ఏనుగు అంబారీ

ఓ లాగే లాగే
ఓ లాగే లాగే లాగే లాగే మనసు లాగే నీవైపే
లాగే లాగే లాగే ప్రాణం లాగే నీ వైపే
లాగే లాగే లాగే నన్ను లాగే నీ వైపే

లాగే మనసు లాగే నీ వైపే ననులాగే



Credits
Writer(s): Anup Rubens, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link