Yelo Yedarilo Vaana

ఓ ఏలో డారిలో వాన
గాల్లో గులాబి పూసేనా
గుబురు మీసం మెలేస్తున్నా
గుండె పాపం ఎలా ఉందో
బైటికి బైటికి ఆతడు చూపించే ధీమా ఓ ఓ ఓ ఓ
లోపల లోతున అంతగా ఉంటుందా నిజమా
ఏ చెలియ కనుల మెరుపు తగిలి
నిలువు మనసు మెలిక పడితే
నిలబడడం ఇక మనుషుల తరమ
ఎన్నాల్లో ఏమిటో ఎన్నాల్లీ బడాయితో
ఏం చేస్తాడో మనోడు
మారారోయ్ వీరులు మారారోయ్ మహర్షులై
మారేన ఈ మగాడు
ఓ ఏలో ఎడారిలో వాన
ఓ గాల్లో గులాబి పూసేన
గుబురు మీసం మెలేస్తున్నా
గుండె పాపం ఎలా ఉందో

సైగతో సైన్యం నడిపించే వాడిపై
సిగ్గొచి వాలెనోలమ్మొ
బల్లెం పాకుతో పువ్వుల బాణాలపై
గెలిచెదెట్టాగో ఏమో
సవాలే అయ్యో అయ్యో ఇదేం సవారీ
హొయ్యారే అయోమయం కదా దారి
వలపు మలుపు తిరిగినపుడు
సొగసు మడుగు ఎదురు పడితతే
కదలడం ఇక రధముల తరమ

ఎన్నాల్లో ఏమిటో ఎన్నాల్లీ బడాయితో
ఏం చేస్తాడో మనోడు
మారారోయ్ వీరులు మారారోయ్ మహర్షులు
మారేన ఈ మగాడు



Credits
Writer(s): Ananth Sriram, Anup Rubens
Lyrics powered by www.musixmatch.com

Link