Appudu Appudu

అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగ
ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ.
అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగ
ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ.
అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇంకోలాగ
ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ
అప్పుడప్పుడు గుండెచప్పుడు ఎలాగోలాగ
ఇదేనేమో ఇదేనేమో అదంతే అనలేని ఓ భావం.
ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ
ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ...
అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు
అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు.

కాసేపు కోపం
లలలలలల లైల లైల లాయ్
కాసేపు నవ్వు
లలలలలల లైల లైల లాయ్
కాసేపుతాపం కాసేపు విరహం
కాస్తంత బెట్టు ఏమెరుగనట్టు
తెగ తిట్టుకుంటూ కూడానే వుంటూ
ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ.
అప్పుడప్పుడూ... అప్పు... డప్పు... డప్పు... డూ

I hate you so much
న న న న న నయ్ నయ్ నయ్ నయ్ నయ్
I hate you too much
య య య య యయ్యా య్యా య్యా య్యా...
I love you soo much
అని ఎవరు అన్నారే
నీ దారి నీదే నా తీరు నాదే...
నా మాటకేమో అర్ధాలు వేరే...
ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ
ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ ఇలాగ.

అప్పుడప్పుడు



Credits
Writer(s): M.m. Keeravani, M.m. Keeranavi
Lyrics powered by www.musixmatch.com

Link