Mecha Ninne

Alright, let's do this
We in the club now
Come on, show girls on the floor
Dirty ass hot and spice
Hit'em get'em rythym dillemma

మెచ్చా నిన్నే చూశాక
మొత్తం నీకే ఇస్తాగా
మోమాటం వదిలేస్తే సుఖమేగా
పూవును కోరి వచ్చాక
తేనెకు దూరం ఎందాక?
ఊ అంటే పూతోటే నీదేగా
నువ్వొక మునివేం కాదు
అదుముకో హద్దేం లేదు
మనసుకే నియమాలున్నా
మరిచిపో తప్పేం కాదు
కోరికల తూఫాన్ నేను
మొలవని మీసం నేను
గుండెకే గుచ్చా నిన్ను
మృగంలా నిను మార్చాను
మెచ్చా నిన్నే చూశాక
మొత్తం నీకే ఇస్తాగా
మోమాటం వదిలేస్తే సుఖమేగా

Itty bitty itty bitty waist moves
And her grooves on a pole in the dance floor
Witty witty witty witty babes
Wine with a shine and a take at zambo
Hip-hop and a beat box
Who gonna rub my body off?
Big bob, never gonna stop
3 am come and drop me off

ఆ... మోహాల రాత్రికి ముగింపే లేదే
కౌగిట్లోకొస్తే వారు వీరు ఒకరేలే
పంచే ముద్దులకి ఎంగిలేమి లేదే
దేహాల యుద్ధంలో నువ్వు నేను ఒకటేలే
నెత్తురేమో మరిగించి
పిచ్చి కలలే పెరగనిచ్చి
పాత పగలే దోచేయరా
24/7 నా లెక్కరా

మెచ్చా మెచ్చా
మెచ్చా నిన్నే చూశాక
మొత్తం నీకే ఇస్తాగా
మోమాటం వదిలేస్తే సుఖమేగా
నువ్వొక మునివేం కాదు
అదుముకో హద్దేం లేదు
మనసుకే నియమాలున్నా
మరిచిపో తప్పేం కాదు
కోరికల తూఫాన్ నేను
మొలవని మీసం నేను
గుండెకే గుచ్చా నిన్ను
మృగంలా నిను మార్చాను



Credits
Writer(s): J Harris Jayaraj, Vanamali
Lyrics powered by www.musixmatch.com

Link