Palike Palike

వెన్నెల్లోని వన్నె కన్నె
అయ్యేనే నన్నే
చేరేనే అయ్యారే

పలికే పలికే చిలకే
తెలిసే తెలిసే తెలుగే నాకే
కురిసే కురిసే చినుకే
ఎగసే ఎగసే మనసే పైకే
మీసాలతో వీడే సూది గుచ్చాడే, ముద్దే ఇచ్చాడే నచ్చాడే
వెన్నెల్లోని వన్నె కన్నె
అయ్యేనే నన్నే
చేరేనే అయ్యారే
పలికే పలికే చిలకే
తెలిసే తెలిసే తెలుగే నాకే
కురిసే కురిసే చినుకే
ఎగసే ఎగసే మనసే పైకే

నీ నడుములలో మడతలనే మెచ్చి మెచ్చి
నా నరనరము పెరిగినదే పిచ్చి పిచ్చి
నీ నడుములలో మడతలనే మెచ్చి మెచ్చి
నా నరనరము పెరిగినదే పిచ్చి పిచ్చి
నా పరువములో పంచదార గిన్నుంది
సర సర నా చుట్టూరా ఈగై తిరిగేశావే
నా హృదయమిలా గాలి పటమై ఎగిరిందే
జర జర నీ కురులల్లో నేడే చిక్కేసిందే
నువు నాతో ఉంటే నే రెచ్చిపోతా
నువ్ లేకపోతే నే సచ్చిపోతా
పలికే పలికే చిలకే
తెలిసే తెలిసే తెలుగే నాకే
కురిసే కురిసే చినుకే
ఎగసే ఎగసే మనసే పైకే

నీ మగసిరిలో ఎగసినదే మండే ఎండ
నా సొగసులలో మరిగినదే మంచుకొండ
నీ గల గలలా నోటి చిలిపి ముత్యాలే
చెడుగుడు ఆడుకునే చిన్ని గుండెతోనే
నే చలి చలిగా వణికి నిన్నే చేరానే
చిరు చిరు నీ చమటే చలి మంటయ్యేనే
నీ చూపుల్లోనే ఒక టాకీ చిత్రం
నువు చూశావంటేనే మూకి చిత్రం

పలికే పలికే చిలకే
తెలిసే తెలిసే తెలుగే నాకే
కురిసే కురిసే చినుకే
ఎగసే ఎగసే మనసే ఓ
వెన్నెల్లోని వన్నె కన్నె
అయ్యేనే నన్నే
చేరేనే అయ్యారే
మీసాలతో వీడే సూది గుచ్చాడే, ముద్దే ఇచ్చాడే ఇచ్చాడే



Credits
Writer(s): J Harris Jayaraj, Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link