Sportive Boys

सोना रे सोना रे सून सून सोना रे
सोना रे सोना रे सून सून सोना रे
सोना रे hey oh
सोना रे hey oh
सोना रे e hi e hi e
oh oh oh
Sportive boys spicy girls youth happy rays
fancy guys fancy babes enjoy all the days
Sportive boys spicy girls youth happy rays
fancy guys fancy babes enjoy all the days
మన youth మేధస్సుకి ఆకాశమే సరిహద్దు
మన journeyఏనాడూ ఆపాడు ఏcheck post
rainbow ని నెట్టేసి volleyball ఆడేద్దాం
సూర్యుడిని striker చేసిcaroms ఆడేద్దాం
satellite రెక్కలపై తూగుటుయ్యాల వూగేద్దాం
కోయిలతోనే పోటాపోటీగా keyboard వేయిద్దాం
మన శక్తి కి సాటిలేదని లోకానికి చాటి చెప్పరా
Pakistan border లో చెడుగుడు ని అదేరా
ఐరాస సభలోనే జనగణమన పడేయారా
सोना रे रे रे रे
Sportive boys spicy girls youth happy rays
fancy guys fancy babes enjoy all the days
ఓహ్ మామ మంజుర ఓహ్ మామ మంజూరు
oh mama oh mama oh mama sa yeah
ఓహ్ మామ మంజూరు ఓహ్ మామ మంజూరు
oh mama oh mama oh mama sa yeah
oh yeah
Dynamate poweretti day and night శ్రమ చేస్తే
everest ఐన మన పదాల కిందకు వస్తుంది
daring mind గురి పెట్టి carefull గ నువ్వు అడుగేస్తే
victory తప్పక ఏదోనాడు తలుపు తడుతుంది
oh oh మన కాండలో బలము వున్నది
బుర్రలో యమా తెలివి వున్నది
ఈ రొండు ఒకటైతే ఎదురింకా ఏముంది
ఏదైనా సాధిస్తాం ఇదిగో మా challenge
Sportive boys
Sportive boys spicy girls youth happy rays
fancy guys fancy babes enjoy all the days
మన youth మేధస్సుకి ఆకాశమే సరిహద్దు
మన journeyఏనాడూ ఆపాడు ఏcheck post
Sportive boys spicy girls youth happy rays
fancy guys fancy babes enjoy all the days
सोना रे hey oh
सोना रे hey oh
सोना रे e hi e hi e
oh oh oh
सून सून सोना रे
सून सून सोना रे
सून सून सोना रे
सून सून सोना रे



Credits
Writer(s): Sahithi, Harris Jayaraj
Lyrics powered by www.musixmatch.com

Link