Vaale Vaale

వాలేవాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా

వాలేవాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా
లేని లేని హద్దులా నను జడిపిస్తావే వరదలా
పుట్టుమచ్చే చూడనా
పుట్టుమచ్చే చూడనా తొలి ముద్దే దానికి పెట్టనా
పట్టుకుంటే జారనా మరి ముట్టుకుంటే కందనా
మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పిందే

వాలేవాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా
లేని లేని హద్దులా నను జడిపిస్తావే వరదలా

ఎన్ని అందాలో ఎన్నెన్ని అందాలో
కౌగిలించి ముద్దులిస్తే కలలా ఉందిలే
ఎన్ని అందాలో ఎన్నెన్ని అందాలో
కౌగిలించి ముద్దులిస్తే కలలా ఉందిలే
ఎన్ని బంధాలో ఎన్నెన్ని బంధాలో
గుండెకేసి హత్తుకుంటే అలలా ఉందిలే
ఇన్నాళ్లు ఈ ప్రేమంతా ఏముయిందిలే
ఇవ్వళే చెప్పేసావు ఎట్టా, ఎట్టా, ఎట్టెట్టా

వాలేవాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా
లేని లేని హద్దులా నను జడిపిస్తావే వరదలా
పుట్టుమచ్చే చూడనా
పుట్టుమచ్చే చూడనా తొలి ముద్దే దానికి పెట్టనా
పట్టుకుంటే జారనా మరి ముట్టుకుంటే కందనా
మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పిందే

ఒంపు సొంపుల్తొ ఈ ఒంటి భాదల్తో
చీరంటే నవ్వేస్తుంటే సిగ్గువుతుందిలే
ఒంపు సొంపుల్తొ ఈ ఒంటి భాదల్తో
చీరంటే నవ్వేస్తుంటే సిగ్గువుతుందిలే
కంటి సైగల్తో నీ కొంటె చేష్టల్తో
కవ్వించి రమ్మంటుంటే మతి పోతుందిలే
ఎన్నాళ్ళు మోయాలయ్యె పొంగే పొంగులే
నీ సాయం కావాలయ్యే ఎట్టా ఎట్టా ఎట్టెట్టా

వాలేవాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా

లేని లేని హద్దులా నను జడిపిస్తావే వరదలా

పుట్టుమచ్చే చూడనా
పుట్టుమచ్చే చూడనా తొలి ముద్దే దానికి పెట్టనా
పట్టుకుంటే జారనా మరి ముట్టుకుంటే కందనా
మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పిందే

వాలేవాలే పొద్దులా తెగ ముద్దొస్తావే మరదలా
లేని లేని హద్దులా నను జడిపిస్తావే వరదలా



Credits
Writer(s): Harris Jayaraj, Pothula Ravikiran
Lyrics powered by www.musixmatch.com

Link