Idi Nijamena

ఇది నిజమేనా
నిజమే అంటారా
అసలొకరైనా తనలా ఉంటారా
కలవము కదరా తననే కల్లోనైనా
కనబడుతుంటే వింతే వింతే
దొరకదు కదరా తను ఏ కవితల్లోన
ఎదురౌతుంటే అంతే అంతే
కల్లోలం కల్లోలం ఊహల్లో కల్లోలం
ఉండుండి గుండెల్లో ఊగిందోయ్ భూగోళం
భూగోళం గోళం భూగోళం గోళం

ప దపమదప దపమపని సనిని దని సదప
సరిగమ పమ(పమ) సరిగమ పమగ సరిగమ పదనిసరిగ
సరిగమ పమ(పమ) సరిగమ పమ(పమ) సరిగమ పమ గరిసని
స స సస ససస సస
ఈ లోకం కాదా ఏమో తను మరి ఇటు ఏ లోకం నుంచో వచ్చిందా
నా లోకం మొత్తం తానై ఇపుడిక నను నా లోకం లాగా మార్చిందా
(ఏమిటో) ఆ తీరుతో నా ప్రాణాన్నే లాగిందా
(నేననే) ఆలోచనే నాలో మాయం చేసిందా
అదోరకం అయోమయం ఆ వైపుకే తోసిందిరా
కల్లోలం కల్లోలం ఊహల్లో కల్లోలం
ఉండుండి గుండెల్లో ఊగిందోయ్ భూగోళం
భూగోళం గోళం భూగోళం గోళం
ఇది నిజమేనా
నిజమే అంటారా
అసలొకరైనా తనలా ఉంటారా
కలవము కదరా తననే కల్లోనైనా
కనబడుతుంటే వింతే వింతే
దొరకదు కదరా తను ఏ కవితల్లోన
ఎదురౌతుంటే అంతే అంతే



Credits
Writer(s): Ananta Sriram, Phani Kalyan
Lyrics powered by www.musixmatch.com

Link