Pranayama (From "Bombai Priyudu")

ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా
మోయలేని భావమా, రాయలేని కావ్యమా
నందూరి వారి గేయమా
ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా
మోయలేని భావమా, రాయలేని కావ్యమా
నందూరి వారి గేయమా
ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా
పరువమా సరసాల వీణపాటలో సరిగమా

ఔననకా కాదనకా మనసే వినకా
మురిపిస్తా వేల నాయమా (న న నా)
రేయనకా పగలనకా తపనల వేనకా
తరిమేస్తా వేల న్యాయమా (లా ల లా)
నిన్ను ఆప సాధ్యామా
నిన్న లేని చోద్యమా
నిన్ను ఆప సాధ్యామా
గుండె చాటు గానమా, గొంతు చాటు మౌనమా
ఎదలోని ఇంద్రజాలమా
ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమా

పూలనకా ముళ్ళనకా వలచిన క్షణమే
విహరిస్తా వేల హృదయమా
రేపనకా మాపనకా ఆ మరు క్షణమే
విసిగిస్తా వేల విరహమా (lovely)
ఇంత వింత సత్యమా
ఎంతకైనా సిద్దమా
అంతులేని ఆత్రమా
అందులోనే అందమా
కోటి కలల నేత్రమా, కొంటె వలపు గోత్రమా
శృంగార సుప్రభాతమా
ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమ
మోయలేని భావమా, రాయలేని కావ్యమా
నందూరి వారి గేయమా
ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమా
పరువమా సరసాల వీణ పాటలో సరిగమCredits
Writer(s): M.m. Keeravaani, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link